ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించిన వ్యక్తి.అలాంటి ఈ హీరో గతంలో చాలా మల్టీస్టారర్ సినిమాల్లో కూడా చేశారు.ఎన్టీఆర్, ఏఎన్నార్ల ఇద్దరు చాలా సినిమాలలో కలిసి నటించారు. అయితే ఇప్పటి జనరేషన్ లో చాలామంది హీరోల అభిమానులు మల్టీస్టారర్ సినిమాలు తీస్తే అస్సలు ఒప్పుకోవడం లేదు. కానీ గతంలో అయితే చాలామంది స్టార్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాల నే చేసేవారు.అయితే గతంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ల జోడీకి హిట్ పెయిర్ గా వెండి తెర […]
కొన్ని సినిమాలు ఇష్టం లేకున్నా బలవంతంగా హీరోయిన్లు చేయాల్సి వస్తుంది. దానికి ఎన్నో రకాల కారణాలు అయితే ఉంటాయి. పెద్ద డైరెక్టర్ అని అవ్వచ్చు లేదా పెద్ద హీరో అని కూడా కారణం అయి ఉండవచ్చు.సినిమా చేయను అంటే కెరీర్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోతుందేమో.. ఆఫర్లు అస్సలు రావేమో అనే భయంతో చాలా మంది హీరోయిన్లు నచ్చకున్నా కొన్ని పాత్రలు చేయాల్సి వస్తుంది.ఇదే విషయాన్ని ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే తెలిపారు.తాజాగా బాలీవుడ్ బ్యూటీ […]
నిఖిల్ సిద్ధార్థ్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు.. ఈయన కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది…నిఖిల్ కెరీర్ లో కార్తికేయ 2 సృష్టించిన సంచలనం అంతా ఇంత అయితే కాదు.. తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ కూడా మంచి సక్సెస్ సాదించింది. దీంతో ఈ కుర్ర హీరోతో సినిమా చేయడానికి దర్శక […]
తెలుగు స్టార్ నటి, స్నేహ గురించి మనందరికి తెలిసిందే. తెలుగులో స్నేహ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ను సంపాదించింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మొదట తొలివలపు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ ఆ తరువాత ప్రియమైన నీకు శ్రీరామదాసు సంక్రాంతి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు ను సాధించింది.. […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ అయిన కంగనా రనౌత్ గురించి పరిచయం అవసరం లేదు.ఏ విషయాన్ని అయినా కూడా ఆమె కుండలు బద్దలు కొట్టినట్టుగా ముఖం మీద చెప్పేస్తూ ఉంటుందిదీంతో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది కంగనా రనౌత్. మరొకవైపు సినిమా హిట్టు ఫ్లాప్ తో అస్సలు సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాలుగైదు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉంది. ఇది […]
పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వరుస సినిమా లను చేస్తున్నాడు.కానీ ముందు డేట్లు ఇచ్చిన సినిమాల కు మాత్రం పవన్ కళ్యాణ్ న్యాయం చేయడం లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి.చాలా కాలం క్రితం క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా ను చేయాలి అనుకున్న పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వడం అయితే జరిగింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గతం లో గబ్బర్ సింగ్ సినిమా చేసిన హరీష్ శంకర్ దర్శకత్వం […]
అక్కినేని వారసుడు అయిన అఖిల్ ను హీరో గా లాంచ్ చేసిన దర్శకుడు వి.వి.వినాయక్. అంతకు ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’ చిత్రం తో లాంచ్ చేసిన వినాయక్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి మార్కెట్ ను కూడా ఏర్పడేలా చేశాడు అని చెప్పవచ్చు.. దీంతో అఖిల్ లాంచింగ్ కు వినాయక్ మంచి ఛాయిస్ అని నాగార్జున భావించి ఆ బాధ్యత వినాయక్ చేతిలో […]
నయనతార దక్షిణాది ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.హీరోలతో సరిసమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక హీరోయిన్ గా మారింది.. ప్రమోషన్లకు ఇంటర్వ్యూలకు ఆమె దూరంగా ఉంటుందిఅయినా వరుస సినిమాల తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నయనతార. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో ఆమె నటిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ గుర్తింపు ను సంపాదించుకోవడం కోసం నయనతారచాలా […]
సినిమా సెలబ్రిటీలు అరవై ఏళ్ల వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకుని అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇలా లేటు వయసులో ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అవుతుందని చెప్పవచ్చు..ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు ఆశిష్ విద్యార్థి రూపాలి అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా ఈయన 60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ పెళ్లి విషయం […]
సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇండస్ట్రీలో రక రకాలుగా చెప్పుకుంటారు. లక్ష్మీపార్వతి సీనియర్ ఎన్టీఆర్ జీవితంలోకి రావడం వల్లే ఈ విధంగా జరిగిందని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తారు.ఎక్స్ ఐపీఎస్ నరసయ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని రాజకీయ ప్రత్యర్థులు అందరూ చెబుతారని ఆయన కామెంట్లు చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ఎన్టీఆర్ […]