అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా అక్టోబర్ వరకు షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారని తెలుస్తుంది.. మొదటి భాగం దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టిన కారణంగా రెండవ భాగం బడ్జెట్ విషయం లో మైత్రి […]
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు సిరీస్ లు అంటూ షూటింగ్స్ తో తెగ బిజీగా ఉంది. తెలుగు మరియు హిందీ భాషల్లోనే కాకుండా తమిళం లో కూడా సమంత సినిమాలు చేస్తుంది.ఒకవైపు సినిమాలు సిరీస్ ల్లో నటిస్తూనే మరో వైపు ముద్దుగుమ్మ సమంత యాడ్ ఫిలిమ్స్ కూడా చేస్తోంది. ఇంత బిజీగా ఉన్న సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు మీడియా లో చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఆమె ఆరోగ్యం గురించిన […]
హీరోయిన్లు చిన్నచిన్న వాటి కోసం చేసే ఖర్చుల విషయంలో అంతగా పట్టించుకోరు. పొదుపు చేసే హీరోయిన్ లు ఇప్పుడు మనకు అస్సలు కనపడరు.కొంతమంది హీరోయిన్లు డ్రెస్, షూస్ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బ్రాండ్స్ విషయంలో హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే సారా అలీ ఖాన్ అయితే కేవలం 400 రూపాయల కోసం వెరైటీగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది.సారా అలీ ఖాన్ మహా పొదుపరి అంటూ కొంతమంది […]
లవర్ బాయ్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి కొద్ది రోజుల్లోనే యువత లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సిద్ధార్థ్. ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే బాయ్స్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్టు సాధించారు..ఆ తర్వాత బొమ్మరిల్లు ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,ఓయ్, చుక్కల్లో చంద్రుడు మరియు ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోగా అయితే మారిపోయారు. అయితే అలాంటి సిద్ధార్థ్ […]
హీరోయిన్లు తమ సహజ అందాన్ని కాపాడుకోకుండా ఆ అందాన్ని మరింత అందంగా చూపించుకోవటానికి ప్లాస్టిక్ సర్జరీలుచేయించుకుంటూ ఉన్న సహజ అందాన్ని కోల్పోతూ ఉంటారు.ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడం కోసం ఏమైనా చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు హీరోయిన్స్. కొన్ని కొన్ని సార్లు తమ శరీరం గురించి కూడా అస్సలు పట్టించుకోరు. అందుకే తమకు నచ్చిన పార్ట్ కు సర్జరీలు చేయించుకుంటూ చాలా వికారంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. నిధి అగర్వాల్ […]
లోక నాయకుడు కమల్ హాసన్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఇండియన్ 2.. భారతీయుడు సినిమాకి సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిద్ధార్థ్ ఇండియన్ 2 సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. మల్టీస్టారర్ చిత్రాలకు సక్సెస్ రేటు కూడా చాలా ఎక్కువ ఉంది.అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మరియు శోభన్ బాబు లాంటి హీరోలు చాలా సినిమాల్లో మల్టీ స్టారర్ హీరోలుగా కనిపించి మంచి విజయాలను కూడా అందుకున్నారు…ఆ కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు బాగా వచ్చాయి. ఆ తర్వాత వాటి ట్రెండ్ కాస్త తగ్గినా.. ఇప్పుడు మళ్లీ కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` […]
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. పూరీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో కెరీర్ మొదటి లో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా అయితే నిలిచాయి.దేశముదురు, పోకిరి మరియు టెంపర్ లాంటి సినిమాలు పూరీ జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ ఏంటో చెబుతాయి.అయితే ఈ మధ్య కాలంలో పూరీ తీసిన సినిమాల లో కథ, కథనం ఏ మాత్రం కూడా అంతగా ఆసక్తికరంగా లేవు.లైగర్ సినిమా పూరీ […]
తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు సాధిస్తోంది నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించిన కన్నడ చిన్నది పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను కొట్టేసింది.ఇక పుష్ప2 విడుదల అయితే.. ఆమెకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక తాజాగా రష్మిక బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది.తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ అవకాశాలను […]
క్యూట్ హీరోయిన్ సలోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన అందం మరియి అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిందీ ఈ భామ .అచ్చం తెలుగమ్మాయిలా ఉండే కనిపించే నిజానికి మహారాష్ట్రలో జన్మించింది . 2003లో దిల్ పరదేశీ హో గయా అనే హిందీ ద్వారా వెండి తెరకు పరిచయమైందీ ఈ ముద్దుగుమ్మ. తరువాత ధనా 51 మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఆమె పలకరించింది. ఆ తర్వాత తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘ఒక ఊరిలో’ […]