జయంత్ సీ పరాన్జీ.ప్రేమించుకుందాం రా.. బావగారూ బాగున్నారా.. వంటి మంచి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించి ప్రేక్షకులను బాగా అలరించారు.అయితే చాలా కాలంగా ఆయన మరో సినిమాను చేయలేదు.. ఆయన కెరీర్లో ఎన్నో హిట్స్ అందుకున్న జయంత్.. అదే స్థాయిలో ప్లాపులు కూడా అందుకున్నాడు.అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా ఒకటి. దశాబ్ద కాలం కితం థియేటర్లలో విడుదలైన ఈ పవర్ స్టార్ అభిమానులను బాగా నిరాశపరిచింది. అప్పట్లో మూవీ బాక్సాఫీస్ […]
సమంత తన నటనతో అందరిని మెప్పించి తెలుగు లో టాప్ హీరోయిన్ అయింది.ఇక తన కెరియర్ లో చాలా హిట్ మూవీస్ లో నటించి మెప్పించింది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో నార్త్ ఇండియా లో కూడా తన ప్రతిభని చాటింది.. అందుకే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సిటడెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని హిందీ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తుంది.ఇంతటి పాపులారిటీ సమంత కు అంత […]
తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ గా మారిన నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంట. వీరిద్దరూ ఈ వయసులో రిలేషన్ లో ఉండడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే రిలేషన్ లో ఉండటమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటాము అంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.. ఇక వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు.ఈ సినిమా మిశ్రమ స్పందన ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు […]
బల్లాల దేవుడు రానా తమ్ముడు అభిరామ్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ అహింస అనే సినిమా ను తెరకెక్కించారు.ఈ విధముగా అభిరామ్ అహింస సినిమా ద్వారా హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కూడా పూర్తిగా పడిపోయాయని సమాచారం.. మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుందని […]
తెలుగులో మజ్ను సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ అయిన అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమా తోనే అందం అభినయంతో అందరిని కట్టిపడేసింది ఈ బ్యూటీ. మత్తేక్కించే విశాలమైన కళ్ళ తో అందరిని ఆకట్టుకుంది అను ఇమ్మాన్యుయేల్.ఇక మజ్ను తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బాగా దూసుకుపోయింది. అయితే వరుస సినిమా లు చేస్తున్నప్పటికీ ఈ చిన్న దానికి మంచి సాలిడ్ హిట్ మాత్రం అయితే దక్కలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]
హాట్ యాంకర్ అయిన అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. జబర్దస్త్ వంటి కామెడీ షో ద్వారా ఎంతో పాపులారిటీ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు పొందింది.బుల్లితెరపై వెండి తెరపై రెండిటిలో కూడా తిరుగులేని ఆర్టిస్ట్ గా మారింది.వయసు పెరిగేకొద్దీ అనసూయ కి మరింత గా డిమాండ్ పెరుగుతుంది. కుర్ర యాంకర్లకు మరింతగా పోటీ ఇస్తూ… సోషల్ మీడియాలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఆమె […]
సుకుమార్ శిష్యుడుగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది ఆ తరువాత వరుసగా రెండు సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో పాటు ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా పేరు ను సంపాదించింది. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ కొంత రిస్క్ లో […]
తెలుగు బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న వారు చాలామంది అయితే ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు. బిగ్ బాస్ కు ముందు ఈమె ఎన్నో చిత్రాలలో నటించిన కూడా అంత గా గుర్తింపు ను తెచ్చుకోలేకపోయింది.కానీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడం తో మరింత పాపులారిటీ ని సంపాదించింది.సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను కూడా ఆమె పోస్ట్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ కూడా సంపాదించుకున్నారు.పుష్ప సినిమాతో ఈయనకి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా సోషల్ […]
చిత్ర పరిశ్రమలో ఎన్నో వందల మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కానీ కేవలం కొంతమంది మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా తరతరాలు గా కంటిన్యూ అవుతూ ఉంటారు. ఆ కొంతమందిలో ఒకరే మెలోడీ బ్రహ్మ మణిశర్మ కూడా ఒకరు.ఈయన అందించే సంగీతం కోసం మన టాలీవుడ్ టాప్ హీరోలు కూడా క్యూలు కడుతారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్, మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ ఇలా ప్రతీ హీరో సినిమాకి పని చేసిన […]