టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. తెలుగు చిత్ర పరిశ్రమకు డైలాగ్ రైటర్ గా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత స్క్రీన్ ప్లే ను అందిస్తూ కొన్ని సినిమాలు చేసిన తర్వాత పటాస్ సినిమాతో మొదటి సారి డైరెక్టర్ గా మారాడు.పటాస్ సినిమా తో కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి కి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇవ్వగా తానేంటో ఈ సినిమాతో నిరూపించుకున్నాడు అనిల్.మొదటి సినిమా సక్సెస్ కావడంతో వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి.అనిల్ రావిపూడి తీసిన అన్నీ సినిమాలు […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేస్తున్న సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా పై ఎవరూ కూడా ఊహించని రీతిలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.సినిమా షూటింగ్ మొదలై ఎన్నో రోజులు అయిన తర్వాత టెక్నీషియన్స్ మరియు నటీనటుల విషయంలో అనూహ్యమైన గాసిప్స్ వస్తున్నాయి. ముందుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను తీసేసారు అని మహేష్ బాబు కు థమన్ ట్యూన్స్ అస్సలు […]
ఆదిపురుష్…సినిమా విడుదలయిన మెదటి రోజు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అదే విధంగా విమర్శలు కూడా వచ్చాయి.రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది .ఇందులో రాఘవుడి గా ప్రభాస్, జానకిగా కృతి సనన్ అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ గురించి ముందుగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో గ్రాఫిక్స్ లో మార్పులు చేస్తామని విడుదల వాయిదా వేసింది చిత్రయూనిట్. ఇక వీఎఫ్ఎక్స్ మార్పులు చేసి […]
తెలుగు భామ శోభిత ధూళిపాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ మధ్య ఎక్కువగా అక్కినేని నాగచైతన్యతో డేటింగ్‌లో ఉన్నట్లు భారీగా రూమర్స్ కూడా వినిపించాయి కానీ తనపై వస్తున్న అలాంటి రూమర్స్ పై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చింది.వారు లండన్ వెకేషన్‌లో అలాగే మరోసారి రెస్టారెంట్‌లో ఇద్దరూ జంటగా కనిపించడంతో వీరిద్దరిపై డేటింగ్ గాసిప్స్ తెగ వచ్చాయి.తాజాగా ది నెట్ మేనేజర్-2 ప్రమోషన్లలో పాల్గొన్న శోభిత ధూళిపాళ్ల తనకు కాబోయే వ్యక్తి […]
శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా తన హాట్ అందాల విందు చేసింది.శృతి హాసన్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.శృతి హాసన్ టాలీవుడ్ లో బిజీ స్టార్ హీరోయిన్.తన కమ్ బ్యాక్ తరువాత శృతి హాసన్ వరుస సినిమాలను చేసింది.. క్రాక్, వకీల్ సాబ్ వంటి విజయాలను అందుకోవడంతో ఈమె కెరీర్ మళ్ళీ ఊపందుకుంది..ఇప్పుడు శృతి హాసన్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది.ఈ ఏడాది ఆరంభం లోనే రెండు భారీ విజయాలను అందుకుంది. […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.కృష్ణ గారు పుట్టినరోజు కానుకగా ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా షూటింగ్ కూడా కొంత వరకు పూర్తైనట్లు తెలుస్తుంది.. జులై నుంచి కొత్త […]
టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు .అలాగే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నారు.ఇలా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ మరో కొత్త బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.తాజాగా ఎన్టీఆర్ మెక్ డోనాల్డ్స్ సంస్థకు […]
నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మికకు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్న విషయం తెలిసిందే.ఈమె తెలుగులో పెద్ద సినిమాలను ఒప్పుకోవడం లేదు. బాలీవుడ్ ఆఫర్స్ వల్ల ఆమె ఎంతో బిజీగా ఉంది. తాజాగా యానిమల్ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్ ను కూడా పూర్తి చేసిన రష్మిక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ ని పెట్టింది.ఆ స్టోరీ నెట్టింట తెగ్ వైరల్ అవుతుంది.. రణ్ బీర్ […]
ఆదిపురుష్ సినిమా లో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించి మెప్పించాడు. కానీ ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజులు భారీగానే కలెక్షన్లు రాబట్టిన ఆ తరువాత క్రమంగా కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి..కొన్ని ఏరియాలలో వసూళ్లు బాగా తగ్గిపోతున్నాయి. మరోవైపు ఆదిపురుష్ ను వరుసగా వివాదాలు కూడా చుట్టు ముట్టాయి.చాలా చోట్ల ఈ సినిమా పై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ […]
రష్మిక మందన ఫుల్ ఫామ్ లో ఉంది. తెలుగులో ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ కన్నడ బ్యూటీ తన రెండో సినిమా అయిన ‘గీతా గోవిందం’తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమాలో రష్మిక పాత్ర అందరికి తెగ […]