PSPK32 : పవర్ స్టార్.. సురేందర్ రెడ్డి సినిమా అప్డేట్ వచ్చేసింది.. షూట్ స్టార్ట్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి. చాలా కాలానికి గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుండడంతో పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఉస్తాద్ తర్వాత పవన్ కొత్త సినిమాలు చేస్తారా? లేదా? అనే డైలామాలో ఉన్నారు అభిమానులు.
ఇప్పటికే ఆయన ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేస్తానని చెప్పినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో చెప్పడం కష్టం. కానీ, గతంలోనే పవన్ ఓ సినిమా ప్రకటించారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా అనౌన్స్ చేశారు. కానీ, ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అటకెక్కిందని అనుకున్నారు. అయితే, తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మాతగా.. వక్కంతం వంశీ అందించిన కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పవన్ కళ్యాణ్ మిత్రుడు రామ్ తాళ్లూరి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘జైత్ర రామ మూవీస్ సంస్థపై ప్రొడక్షన్ నంబర్ 1గా.. నా డ్రీం ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాను. మన ప్రియతమ పవర్ స్టార్ అశీసులతో, ప్రేమతో ఆయన పేరు పెట్టిన బ్యానర్ మీద సినిమా చేస్తున్నాను. ‘.. అని రామ్ తాళ్ళూరి ట్వీట్ చేశారు. సమ్మర్ నుండి ఈ సినిమా షూట్ కానుంది.
Also Read
- Vishnu Kumar Raju: విశాఖలో బీజేపీ అసంతృప్తి.. డిప్యూటీ మేయర్ పదవిపై విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు
- Gold and Silver Prices: వరుస పతనానికి బ్రేక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
- Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
- Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
తాజావార్తలు
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Vishnu Kumar Raju: విశాఖలో బీజేపీ అసంతృప్తి.. డిప్యూటీ మేయర్ పదవిపై విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు
-
IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్టు.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ!
-
Gold and Silver Prices: వరుస పతనానికి బ్రేక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
-
Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
ట్రెండింగ్
-
INDA vs PAKA: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!