Dhurandhar : ‘ధురంధర్’కు సెన్సార్ షాక్.. ఆ పదం తొలగించాలంటూ కేంద్రం ఆదేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని వసూళ్లతో దూసుకుపోతున్న రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ ఇప్పుడు ఒక సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ చిత్రంలోని కొన్ని డైలాగులను మార్చాలని, కొన్ని పదాలను మ్యూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ముఖ్యంగా సినిమాలో వాడిన ‘బలోచ్’ (Baloch) అనే పదాన్ని తొలగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, జనవరి 1, 2026 నుండి దేశవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించిన సవరించిన వెర్షన్ (Revised Version) రానుంది. డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే అన్ని థియేటర్లకు కొత్త DCPలను పంపించి, పాత వెర్షన్‌ను మార్చాల్సిందిగా కోరారు.
Also Read : Kajal : న్యూ ఇయర్ ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇచ్చిన కాజల్.. బెడ్‌రూమ్ ఫొటోలు వైరల్
Also Read
2025 లో విడుదలైన ఈ చిత్రం కేవలం 26 రోజుల్లోనే రూ. 754.50 కోట్లు వసూలు చేసి హిందీ సినిమాలో అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ తెరకెక్కించారు. పాకిస్థాన్‌లో భారత గూఢచారి చేసే పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెండో వారంలో మొదటి వారం కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక త్వరలోనే రూ. 800 కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్న తరుణంలో,మరి ఈ మార్పులు వసూళ్ల పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!