షాలిని పాండే బోటింగ్ చేస్తూ బిగుతైన రెడ్ టాప్ లో రెచ్చగొడుతుంది..యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యూత్ కి క్రష్ గా మారింది.. అర్జున్ రెడ్డి సినిమాలో లో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి మంచి పాపులారిటీ వచ్చింది.నటన పరంగా కూడా షాలిని ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తూనే ఆ సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించింది. మొదటి చిత్రంలోనే ఆ […]
కృతి శెట్టి ఉప్పెన సినిమాతో అందరికి డ్రీమ్ గర్ల్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఉప్పెన సినిమాతో కృతి శెట్టి క్రేజీ హీరోయిన్ గా మారింది.ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్ మరియు మాచర్ల […]
కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఈ రోజు నుంచీ వరుసగా మూడు రోజులపాటు రాష్ట్రం లో పర్యటిస్తున్నట్లు సమాచారం.రాష్ట్రం లో ఎన్నికల ఏర్పాటుపై అధికారులు విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నారు.సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అయిన ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చేరుకున్న బృందం లో పలువురు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, అండర్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు కొంతమంది ఉన్నత అధికారులు కూడా ఉన్నారు.తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాలం త్వరలో ముగియనుంది.రాష్ట్రంలో […]
రీతూ చౌదరి జబర్దస్త్ స్కిట్స్ లో నటిస్తూ బాగా పాపులారిటీ పెంచుకుంది రీతూ.ఈ జబర్దస్త్ షో తో ఈమె బాగా ఫేమస్ అయింది.జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టింది రీతూ చౌదరీ. అలాగే కామెడీ తో పాటు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రీతూ చౌదరి. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను […]
దేశ వ్యాప్తంగా వున్న జవహర్ నవోదయ విద్యాలయాల లో ఆరవ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి ప్రవేశాల కొరకు ఏప్రిల్ 29న పరీక్ష నిర్వహించడం జరిగింది..ఈ ప్రవేశ పరీక్ష ఫలితాల ను బుధవారం నాడు నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది.ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా వారి స్థానిక జిల్లాల్లో ఉన్న నవోదయ […]
ఆహా’ ఓటీటీ సంస్థ సరికొత్త కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఓ చిన్న పట్టణ ప్రాంతం నుంచి సిటీ కి ఉద్యోగిగా అడుగు పెట్టిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి కథ ఇది. ఆ ప్రయాణంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులు వాటి నుంచి ఎలా బయట పడ్డాడు అనే అంశాల తో […]
స్టార్ హీరోయిన్ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు అయిన విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. విజయ్ వర్మ కూడా ఈ విషయంలో తన అభిప్రాయం తెలిపాడు.. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతోందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ్ తమన్నా ని ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ ను చేశాడు. తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఆ కామెంట్స్ నెటిజన్లను బాగా […]
అనుష్క…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన నటన తో టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. కానీ ఆ సినిమా తరువాత సినిమాలలో కనిపించడమే మానేసింది అనుష్క. అనుష్క అభిమానులు మాత్రం ఆమె మరో భారీ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు.బాహుబలి వంటి భారీ హిట్ వున్నా అనుష్క స్టార్ హీరోల సినిమాల లో ఆఫర్ తెచ్చుకోలేకపోయింది. అయితే ఆమె […]
హీరోయిన్ మధురిమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ అందాల ముద్దుగుమ్మ ఆ ఒక్కడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఆ తర్వాత వంశీ సరదాగా కాసేపు సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ.. ఈ అమ్మడు అసలు పేరు నైరాబెనర్జీ…బెంగాలీ ప్రాంతానికి చెందిన మధురిమ బెనర్జీ అనే పేరుతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొన్ని సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా […]
తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఖుషి.విజయ్ దేవరకొండ మరియు సమంత ఇద్దరు కూడా సినీ కెరీర్ లో ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు.విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో అలాగే సమంత శాకుంతలం సినిమా తో భారీ ప్లాప్ లను అందుకున్న సంగతి తెలిసిందే.. మరి ఈ ప్లాప్ లను అందరూ మర్చిపోవాలంటే భారీ హిట్ సినిమా ను […]