మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో అస్సలు నటించలేదు కానీ తాజాగా బాలీవుడ్లో లవ్ మేకింగ్ స్టొరీ అయిన జి కార్ధ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి అందరికీ కూడా షాక్ ఇచ్చింది.అరుణియా శర్మ మరియు హుమీ ఆదా జామియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ జి కార్ధ. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతుంది.. […]
కమిడియన్ గా పలు సినిమాల లో అలరించిన వేణు.. అత్యంత ఆదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకుంటూ మంచి గుర్తింపు ను సంపాదించారు.ఆ తర్వాత తను దర్శకత్వం వహించిన మొదటి సినిమా బలగం సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.సైలెంట్ గా వచ్చిన బలగం సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం మనందరికి తెలిసిందే. మొదటి సినిమాతో నే డైరెక్టర్ గా మంచి విజయం సాధించాడు వేణు… అతని రెండో చిత్రం ఎప్పుడు […]
వనిత విజయ్ కుమార్.. ఈమె తెలుగులో దేవీ సినిమాలో ఎంతో అమాయకంగా నటించిన విషయం అందరికి తెలిసిందే. కానీ నిజ జీవితంలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్.పెళ్లిళ్ల విషయంలో అలాగే తండ్రితో గొడవల విషయంలో ఆమె పేరు బాగా పాపులర్ అయింది.ప్రముఖ నటి మంజుల మరియు నటుడు విజయ్ కుమార్ ల కుమార్తె అని అందరికి తెలుసు.వనిత విజయ్ కుమార్ ఎంతో చిన్న వయసులో పెళ్లి చేసుకుంది.మొదటి పెళ్లి తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంది. అలాగ […]
టాలీవుడ్ చందమామగా కాజల్ ఎంతో మంచి గుర్తింపు పొందారు.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీ బిజీగా ఉన్నారు..తాజాగా నేడు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని సమాచారం.. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న పారితోషకం సంచలనం గా మారింది.. వరుస సినిమాల లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె […]
బిగ్ బాస్ బ్యూటీ అయిన నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు అందరికి బాగా తెలుసు. నటన పరంగా కూడా ఎంతగానో మెప్పించింది.తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా ఆమె నటించింది. గతం లో వరుసగా ఆఫర్లు అందుకొని మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. గతంలో తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.గత ఏడాది పంచతంత్ర కథలు అనే […]
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా తో తన సత్తా చాటాడు. అల్లు అర్జున్ తో రూపొందించిన పుష్ప సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన సంగతి తెల్సిందే.పుష్ప భారీ హిట్ కావడం తో పుష్ప 2 పై భారీ గా అంచనాలు పెరిగాయి.. సుకుమార్ ఏకంగా రెండు సంవత్సరాల సమయం తీసుకుని మరీ పుష్ప 2 సినిమా ను రూపొందిస్తున్నాడు. పుష్ప సినిమా కోసం మొత్తం గా ఆయన నాలుగు సంవత్సరాల […]
ఇటీవల విడుదలయి సంచలనం సృష్టించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’.ఈ సినిమాలో అదా శర్మ ముఖ్య పాత్రలో నటించింది.కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు.విడుదలకు ముందే ఎన్నో అడ్డంకులని ఎదుర్కొంది ది కేరళ స్టోరీ సినిమా. ఇక థియేటర్లలో రిలీజయ్యాక ఒక చిన్నపాటి అలజడిని సృష్టించింది. తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం కూడా విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో […]
హీరోయిన్ మేఘా ఆకాష్ టాలీవుడ్ లో మంచి హిట్ కోసం తెగ ప్రయత్నిస్తుంది.. ఈ క్రమంలో వరుస చిత్రాల ను చేస్తుంది.. రీసెంట్ గా ‘రావణసుర’తో ప్రేక్షకుల ముందు కు వచ్చింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.మేఘా ఆకాష్ తన కేరీర్ ను తెలుగు చిత్రాలతోనే మొదలు పెట్టింది.నితిన్ సరసన ‘లై’, మరియు ‘ఛల్ మోహన రంగ’ వంటి చిత్రాల్లో నటించింది. మేఘాకు ఈ రెండు చిత్రాలు అంత గా గుర్తింపు రాలేదు. తెలుగు సినిమాలు […]
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. కెరటం అనే సినిమా తో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆమె పరిచయం అయ్యింది.వరుస గా స్టార్ హీరో ల సినిమాల్లో నటించి మంచి నటి గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.రకుల్ ప్రీత్ సింగ్ తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది.టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల లో నటిస్తూ బాలీవుడ్ […]
నటి నజ్రియా నజీమ్ నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈమె రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈమె మలయాళంలో టీవీ ఛానల్ లో వ్యాఖ్యాతగా కూడా పని చేసింది.నజ్రియా తొలిసారిగా 2006లో బాలనటిగా మలయాళం సినిమాలోపరిచయం అయింది.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తమిళం సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి.. తన నటనకు మంచి గుర్తింపు ను సంపాదించింది.. రాజా రాణి వంటి తమిళ్ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు […]