Rashmika Mandana : రణ్ బీర్ కపూర్ పై పొగడ్తల వర్షం కురిపించిన రష్మిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మికకు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్న విషయం తెలిసిందే.ఈమె తెలుగులో పెద్ద సినిమాలను ఒప్పుకోవడం లేదు. బాలీవుడ్ ఆఫర్స్ వల్ల ఆమె ఎంతో బిజీగా ఉంది. తాజాగా యానిమల్ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్ ను కూడా పూర్తి చేసిన రష్మిక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ ని పెట్టింది.ఆ స్టోరీ నెట్టింట తెగ్ వైరల్ అవుతుంది.. రణ్ బీర్ చాలా అద్భుతమైన వ్యక్తి అని ఆయన ఎంతో గ్రేట్ పర్సన్ అని ఆమె కామెంట్లు చేసింది.దేవుడు రణ్ బీర్ ను తయారు చేసేటప్పుడు కొంత సమయం తీసుకుని రణ్ బీర్ ను తయారు చేశాడంటూ రష్మిక ఆయనపై పొగడ్తల వర్షం కురిపించింది.. రష్మిక ఈ స్థాయిలో రణ్ బీర్ ని పొగడడం నెటిజన్ల నుంచి నెగటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పుష్ప సినిమా తరువాత రష్మిక డిమాండ్ బాగా పెరిగింది.పారితోషకం కూడా భారీగానే తీసుకుంటుంది.రష్మికకు వరుస గా భారీ సక్సెస్ లు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..నితిన్ కు జోడీగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలో కూడా రష్మిక నే హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ మరియు పవన్ లకు రష్మిక జోడీగా నటిస్తే బాగుంటుందని కొంతమంది ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రస్తుతం ఆమె నటిస్తున్న యానిమల్ సినిమా కనుక భారీ విజయం సాధిస్తే ఈ భామకు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ రావడం మాత్రం ఖాయం. అలాగే తెలుగు లో బిగ్ స్టార్స్ తో నటించే అవకాశం కూడా వస్తుంది. రష్మిక ఇప్పుడు బాగా క్రేజ్ వున్న హీరోయిన్. ఈ క్రేజ్ తగ్గకుండా ఆమె తెగ ప్రయత్నిస్తుంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!