తెలుగు ఆడియన్స్ తో ఫ్యామిలీ స్టార్ గా పేరు పొందిన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉంది. వెంకటేష్ ఎన్నో ఫ్యామిలీ సినిమాలను చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.. ప్రేక్షకులను నవ్వించడం లో అయిన అలాగే సెంటిమెంట్ పండించి కన్నీళ్లు రప్పించాలన్నా వెంకటేష్ వల్లనే సాధ్యం.మాస్ ఆడియన్స్ కు కూడా వెంకటేష్ సినిమాలు అంటే ఇష్టం.ఎలాంటి కథలో అయిన వెంకటేష్ తనదైన యాక్టింగ్ తో అందరినీ మెప్పిస్తాడు. […]
కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన తన తొలి చిత్రం బలగం. ప్రియదర్శి మరియు కావ్యా కల్యాణ్ రామ్ కీలక పాత్రల్లో నటించారు. తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలు, కుటుంట విలువలకు అద్దం పట్టేలా ఎంతో అద్భుతంగా ఈ సినిమా ను రూపొందించాడు దర్శకుడు వేణు.మెగాస్టార్ చిరంజీవి వంటి గ్రేట్ స్టార్ కూడా బలగం సినిమాను చూసి మెచ్చుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు అంతర్జాతీయంగా అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి.అలాగే ఈ సినిమాను […]
బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా వున్నాడు.. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల ముఖ్య పాత్రలో కనిపించనుంది.ఈ సినిమా దసరాకు విడుదల కాబోతుంది.ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు.. ఇక తాజాగా బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ టీజర్‌ను కూడా విడుదల చేసారు.టీజర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది.. ఈ మూవీలో హిందీ నటుడు […]
నిధి అగర్వాల్..ఈ హాట్ హీరోయిన్ టైట్ డ్రెస్ లో తెగ టెంప్ట్ చేసింది.ఈ ముద్దుగుమ్మ బోల్డ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..నిధి అగర్వాల్ అందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆమె తాజా లుక్ తో తెగ రచ్చ చేస్తుంది.. టైట్ డ్రెస్ లో పరువాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లను నిద్రపోకుండా చేస్తుంది.ప్రెజెంట్ నిధి అగర్వాల్ కెరీర్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఆమె వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతుంది.విజయాలు పొందాలని ఇటీవల ఒక పూజ కూడా చేయించినట్లు […]
డింపుల్ హయతి… ఆమె తెలుగు లో గద్దల కొండ గణేష్ చిత్రం లో చేసిన ఐటెం సాంగ్ తో మంచి గుర్తింపు పొందింది.. ఇప్పుడు డింపుల్ హయతి కి బంపర్ ఆఫర్ వచ్చింది.స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతుంది.డింపుల్ హయతి ఈ మధ్య కాలంలో తెలుగు లో బాగానే పాపులర్ అయింది.. ఈ తెలుగు బ్యూటీ అందాల ఆరబోత విషయంలో ఏ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రానా దగ్గుబాటి. లీడర్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమ లో హీరోగా పరిచయం అయ్యారు.లీడర్ సినిమా తో మంచి సక్సెస్ అందుకున్నారు రానా.ఆ తరువాత ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బాగా మెప్పించారు. అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా కథ బాగుంటే విలన్ పాత్ర లలో కూడా నటించి మెప్పిస్తున్నారు.ఈ క్రమంలో నే రానా బాహుబలి వంటి భారీ సినిమా లో […]
గుంటూరు కారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మూవీ ఇది.. మహేష్ సర్కారు వారి పాట సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. కానీ సినిమాను మొదలు పెట్టిన తరువాత వరుసగా మహేష్ కుటుంబం లో జరిగిన విషాదాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.భారీ గ్యాప్ తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు మహేష్. ఆ సినిమాకు గుంటూరు కారం అనే […]
హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. హెబ్బా మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయింది.ఇందులో రాజ్ తరుణ్ హీరో గా నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో నే హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఏర్పరుచుకుంది హెబ్బా పటేల్. మొదటి సినిమా లో తన అందాల ఆరబోతతో యూత్ ని తెగ ఆకట్టుకుంది.కాగా ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల తల్లిదండ్రులుగా మారారు.. ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ కపుల్ గా ఉన్న వీరు పెరేంట్స్ అయ్యారు..ఈ ఉదయమే వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. మహాలక్ష్మి పుట్టడంతో మెగా ఫ్యామిలీ కూడా పట్టలేని ఆనందంలో మునిగి తేలుతుంది.. తమ సంతోషాన్ని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే చిరంజీవి తన మనవరాలి రాకతో ఎంతగానో ఆనందంగా వున్నారు.. లిటిల్ మెగా ప్రిన్సెస్ అనే టైటిల్ తో స్వాగతం […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా మెజారిటీ భాగం గ్రాఫిక్స్ తోనే ఉండబోతోందని సమాచారం.. నాగ్ అశ్విన్ అయితే ఈ చిత్రం కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు సమాచారం.అందుకే షూటింగ్ మొత్తం స్టూడియోలలో భారీ సెట్స్ వేసి మరీ చేస్తున్నారని సమాచారం.మెజారిటీ షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోందని సమాచారం.. చిత్రంలో […]