Guntur Kaaram : అస్సలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతోంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేస్తున్న సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా పై ఎవరూ కూడా ఊహించని రీతిలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.సినిమా షూటింగ్ మొదలై ఎన్నో రోజులు అయిన తర్వాత టెక్నీషియన్స్ మరియు నటీనటుల విషయంలో అనూహ్యమైన గాసిప్స్ వస్తున్నాయి. ముందుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను తీసేసారు అని మహేష్ బాబు కు థమన్ ట్యూన్స్ అస్సలు నచ్చలేదు అని వార్తలు వచ్చాయి
ఆ తరువాత ఈ సినిమా నుంచి పూజా హెగ్డేని కూడా తీసేసినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలపై థమన్ కూడా కొద్దిగా గట్టిగానే బదులిచ్చారు. మీలో ఎవరికైనా కాలితే తమ ఇంటి దగ్గర మజ్జిగ అందిస్తున్నాము తాగొచ్చు అంటూ సెటైర్ కూడా వేశారు. ఈ విషయం పై చిత్ర యూనిట్ సభ్యులనుంచి కూడా క్లారిటీ వచ్చింది.ఈ చిత్రానికి థమన్ వర్క్ చేస్తున్నాడని ఆయన ఎప్పటిలానే మ్యూజిక్ రెడీ చేస్తున్నట్లు అయితే వారు చెప్పుకొచ్చారు.కానీ హీరోయిన్ విషయం లో మాత్రం క్లారిటీ ఇంకా రాలేదు . పూజా కానీ చిత్ర బృందం కానీ ఎవ్వరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సినిమా పై తాజాగా రూమర్ ఏమిటంటే పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ వరుస ట్వీట్లు చేస్తున్నారు.నిర్మాత బండ్ల గణేశ్ మరో ట్వీట్ ను కూడా చేశారు. సినిమా ఉందా అది కూడా ఎక్కించేశావా అంటూ ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రంపై సెటైర్ ను వేశాడు. అయితే గుంటూరు కారం సినిమా చుట్టూ రూమర్స్ పుట్టుకొస్తుండడం తో ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు. ఈ విషయంలో మూవీ టీం స్పష్టత ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.
Also Read
- Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
- Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
- Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
- Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. 'అంతా రాములోరు చూస్కుంటారు' అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
తాజావార్తలు
-
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!