అందాల తార మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాల తో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.. తాజాగా మీనాక్షి షేర్ చేసిన ఫోటో వైరల్ గామారింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటుంది.మీనాక్షి చౌదరి తెలుగు లో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమా తో పరిచయం అయింది.ఆ తరువాత వెంటనే రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమాలో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన హిట్ అయితే దక్కలేదు. అదే సమయంలో […]
ఐశ్వర్యా రాజేష్ తాజాగా హోమ్లీ బ్యూటీగా మారింది.కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఈ భామ అందరిని మెప్పిస్తుంది.గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండే ఈ భామ ట్రెడిషనల్ లుక్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది.రీసెంట్ గా ట్రెడిషనల్ లుక్‌లో కనువిందు చేసింది. ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన ఈ భామ మేకప్ లేకుండా వున్న తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె తన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.ఈ సందర్భంగా `ఆనందకరమైన సమయం` అంటూ కామెంట్ కూడా […]
తెలంగాణ రాష్ట్రం అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు దశ కు చేరుకున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కు మరియు పింఛనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది.జీవోలో ఈ విధంగా పేర్కొన్నది.ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ దాదాపు 30శాతం పెంచింది. బదిలీ పై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ను 30శాతం పెంచింది. సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు అలాగే […]
కాంతార సినిమా గత సంవత్సరం దేశవ్యాప్తంగా విడుదలయి సెన్సేషనల్ విజయం సాధించింది.. ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు కూడా లేవు. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్స్ తో ప్రభంజనం సృష్టించింది.. కథ,డైరెక్షన్, మ్యూజిక్ మరియు స్క్రీన్ ప్లే ఇలా అన్నీ ఎంతో పర్ఫెక్ట్ గా ఉండటంతో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో దర్శకుడు రిషబ్ షెట్టి రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. అంచనాలకు మించి కాంతార సినిమా […]
మాస్ రాజా రవితేజ సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ వాటి షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేస్తూ దూసుకు పోతున్నాడు.అయితే ప్రస్తుతం రవితేజ ప్రకటించిన సినిమాల షూటింగ్స్ అన్నీ పూర్తి అయ్యాయి.. షూటింగ్ దశ లో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. అందుకే మళ్ళీ సినిమాలను ఎంచుకునే ప్రయత్నం లో వున్నారు రవితేజ.రీసెంట్ గా ఒక కొత్త సినిమా ను అనౌన్స్ మెంట్ చేసారు.భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న సినిమా […]
ఇండస్ట్రీ లో ఎంతటి స్టార్ ల బాక్గ్రౌండ్ వున్న కానీ టాలెంట్ కనుక లేకపోతే ప్రేక్షకులు ఆదరించరు. టాలెంట్ ఉంటే ఎలాంటి బాక్గ్రౌండ్ అవసరం లేదు. ప్రేక్షకులు వారికి తిరుగులేని విజయాన్ని అందిస్తారు.. అలాంటి వారిలో శృతి హాసన్ కూడా ఒకరు. విశ్వ నటుడు కమల్ హాసన కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతిహానస్. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందుకు పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసింది శృతి.ఆ తర్వాత అనగనగ ఓ ధీరుడు అనే […]
టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మహేష్ నటించిన పోకిరి సినిమా తో మొదలైంది ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది.రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం కొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాకు మొదటి రోజు భారీ గా కలెక్షన్స్ వచ్చాయి.. భారీ హైప్ తో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా కూడా ఈ సినిమా రికార్డ్స్ ను క్రాస్ చేయలేకపోయింది.ఇక ఈ […]
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లలో పవన్ కళ్యాణ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి.. వీరిద్దరి కాంబోలో ఒక చిత్రం రావాలని ఫ్యాన్స్ కూడా ఎంతగానో కోరుకున్నారు.పవన్ కళ్యాణ్ ని అప్పట్లో అభిమానులు పక్కా ఊర మాస్ సినిమా లో చూడాలని అనుకున్నారు..సరిగ్గా ఆ సమయం లోనే ‘గబ్బర్ సింగ్’వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని కూడా ఈ చిత్రం బద్దలు కొట్టి ఆల్ టైం బిగ్గెస్ట్ […]
హీరో సిద్ధార్థ్ నుంచి ఇటీవల టక్కర్ మూవీ వచ్చింది. జూన్ 9వ తేదీ న టక్కర్ సినిమా థియేటర్లలో విడుదల అయింది.ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చింది సిద్ధార్థ్ టక్కర్ సినిమా…అయితే, ఈ చిత్రం కూడా అతడికి నిరాశనే మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఓ మోస్తరు కలెక్షన్స్ కూడా రాలేదు.దీంతో సిద్ధార్థ్ కెరీర్ లో మరో ప్లాఫ్ సినిమా వచ్చి పడింది. అయితే, ఈ టక్కర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోందని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న సినిమా బ్రో ది అవతార్…ఈ సినిమా పై మెగా అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి…ఇక ఇది మల్టీ స్టారర్ సినిమా గా తెరకెక్కుతుంది.పవన్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.సాయితేజ్ సన్నివేశాలకు సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ అయితే మిగిలి ఉందని సమాచారం .మరోవైపు తాజాగా చిత్ర యూనిట్ బ్రో మూవీ రషెస్ చూసి ఎంతగానో హ్యాపీగా ఫీలైనట్లు సమాచారం.సినిమా అవుట్ పుట్ […]