అరియానా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్జీవి తో చేసిన ఒక్క ఇంటర్వ్యూ తో ఈ అమ్మడు బాగా పాపులర్ అయింది. ఈమె అందాలను పొగుడుతూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి. అలా వచ్చిన పాపులరిటితో అరియానా బిగ్ బాస్ షో కి ఎంపిక అయ్యింది. బిగ్ బాస్ షో లో ఈ అమ్మడు అందాలకి అందరూ తెగ ఫిదా అయ్యారు. ఆ […]
సాయిధరమ్ తేజ్ వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘విరూపాక్ష’ అనే సినిమాను చేశాడు. హర్రర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు అజయ్ ముఖ్య పాత్రలు […]
కెజిఎఫ్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈరోజు సలార్ సినిమా టీజర్ను ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.విడుదల అయిన సలార్ టీజర్ మ్యానియా మాములుగా లేదు..ఈ టీజర్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూసారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎట్టకేలకు సలార్ టీజర్ విడుదల కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఖుషి గా […]
‘డీజే టిల్లు”. ఈ సినిమా గత సంవత్సరం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి భారీ విజయం సాధించింది.ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో టిల్లు క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది..ఈ సినిమాకు కథను సిద్దూ జొన్నలగడ్డ అందించాడు.డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.. ఈ […]
సంయుక్త మీనన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఆమె నటించిన వరుస సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను కూడా సాధించాయి.దీంతో ఆమె నటిస్తే ఆ సినిమా హిట్ ఖాయమనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ మలయాళ భామ తెలుగులో తొలిసారి భీమ్లానాయక్ సినిమాలో రానా సరసన నటించిన విషయం తెలిసిందే.. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్ […]
జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రుద్రంగి’. ఈ సినిమాను అజయ్ సామ్రాట్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమా లో మమత మోహన్ దాస్, విమల రామన్ మరియు గానవి లక్ష్మణ్ నటించారు.ఈనెల 7 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అజయ్ సామ్రాట్ మీడియాతో సినిమా గురించి మాట్లాడుతూ నా చిన్న తనం లో విన్న కథలు అలాగే నేను చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి […]
అనుష్క శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించింది. సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ఈ భామ మొదటి సినిమాతోనే తన అందంతో, అభినయంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది.ఆ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి..రాజమౌళి దర్శకత్వంలో రవితేజతో నటించిన విక్రమార్కుడు సినిమా ఈ అమ్మడి కెరీర్ ను మార్చేసింది. అలాగే అరుంధతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మళ్ళీ ప్రాణం […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు అలాగే బయోపిక్ సినిమాలతో విద్యాబాలన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె ఎన్నో సినిమాలు చేసినప్పటికి రాని గుర్తింపు సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో స్టార్ గా మారిపోయింది. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇక కహానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్ అప్పటి […]
సాయి పల్లవి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ సాయి పల్లవి గార్గి సినిమా తరువాత మరో సినిమాలో కనిపించలేదు.రీసెంట్ గా సాయి పల్లవి కాశ్మీర్ లో సందడి చేసింది.ఆమె తమిళ సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వచ్చినట్టు సమాచారం.తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా SK21 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లోకనాయకుడు […]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన తమన్నా లుక్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. జైలర్ ఫస్ట్ సింగిల్.. కావాలా సాంగ్‌ను జులై 6 న విడుదల చేయబోతున్నారు. దీనితో నాతో డాన్స్ చేయడానికి రెడీ గా వున్నారా అంటూ చేసిన […]