Tillu Square : విడుదల తేదీని మార్చేసిన చిత్ర యూనిట్.. మరి విడుదల ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘డీజే టిల్లు”. ఈ సినిమా గత సంవత్సరం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి భారీ విజయం సాధించింది.ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో టిల్లు క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది..ఈ సినిమాకు కథను సిద్దూ జొన్నలగడ్డ అందించాడు.డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా విడుదల అయినప్పుడే సీక్వెల్ అనౌన్స్ చేయగా ఈ సంవత్సరం సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే ఈసారి ఈ సినిమాను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు ‘టిల్లు సీక్వెల్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు.
ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.డిజే టిల్లు సినిమాలో రాధికా క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రలో నటించిన నేహా శెట్టి కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమా తరువాత ఆమెకు వరుస ఆఫర్స్ కూడా వచ్చాయి. మరి టిల్లు స్క్వేర్ లో అనుపమ పాత్ర ఎలా ఉంటుందో అని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మరి తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ ఇప్పుడు మేకర్స్ వారి డెసిషన్ మార్చుకున్నట్లు సమాచారం.సెప్టెంబర్ 15న విడుదల చేయకుండా మరో కొత్త తేదిని పరిశీలిస్తున్నట్టు సమాచారం..ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఎందుకంటే సెప్టెంబర్ లో సలార్ వంటి భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ పోటీలో విడుదల చేయడం కంటే విడుదల తేదిని వాయిదా వేయడం మంచిది అని మేకర్స్ భావిస్తున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!