Sai Pallavi : కాశ్మీర్ లో సందడి చేస్తున్న సాయి పల్లవి.. వైరల్ అవుతున్న పిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయి పల్లవి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ సాయి పల్లవి గార్గి సినిమా తరువాత మరో సినిమాలో కనిపించలేదు.రీసెంట్ గా సాయి పల్లవి కాశ్మీర్ లో సందడి చేసింది.ఆమె తమిళ సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వచ్చినట్టు సమాచారం.తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా SK21 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లోకనాయకుడు కమల్‌హాసన్ మరియు ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తున్నట్లు సమాచారం.. రెహమాన్ మేనల్లుడు అయిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈసినిమాలో విశ్వరూం ఫేం రాహుల్ బోస్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది. మేలో చెన్నైలో స్టార్ట్ అయిన ఈసినిమా షూటింగ్ ప్రస్తుంతం కశ్మీర్ లో జరుగుతుంది.. కాగా.. ఈ షూటింగ్ కోసం సాయి పల్లవి కూడా కశ్మీర్ వెళ్లారు.ఆమె అక్కడ షూటింగ్ లోకేషన్‌లో దిగిన ఫోటోలు అలాగే రాహుల్ బోస్ మేకప్ వేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఇక ఈ నెల అంతా కశ్మీర్ లోనే ఈ మూవీ షూటింగ్ జరగబోతున్నట్టు సమాచారం.అలాగే సాయి పల్లవి ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ దేవరలో.. సాయి పల్లవి ఎన్టీఆర్ భార్యగా నటించబోతున్నట్టు తెగ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఇక శివకార్తికేయన్ మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మహావీరుడు చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 14న రిలీజ్ కాబోతోంది
Also Read
తాజావార్తలు
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!