తమన్నా ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. హీరోయిన్ గా నేటి తరం హీరోయిన్ లకు కూడా గట్టి పోటీ ఇస్తుంది తమన్నా.తమన్నా వరుసగా వెబ్ సిరీస్ లు మరియు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.ఇటీవలే ఆమె వరుసగా రెండు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలకరించిన సంగతి లిసిందే. వాటిలో ఆమె బోల్డ్ గా నటించడం తో ఆమె […]
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాల తో ఎంతో బిజీ గా వున్నాడు.గతం లో ప్రకటించిన అన్ని సినిమాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం.వంశీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా స్థాయి లో రూపొందుతుంది.ఈ సినిమా గ్లింప్స్ ను పాన్ […]
అమీషా పటేల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో వరుసగా స్టార్ హీరోల సినిమాల లో నటించింది.. మహేష్ బాబు,ఎన్టీఆర్,బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమీషా పటేల్ బాలీవుడ్ లో వరుస సినిమాల లో నటిస్తుంది.రీసెంట్ గా ‘గదర్ 2 సినిమా లో నటించింది..ఈ సినిమాలో సన్నీడియోల్ కు జోడిగా అమీషా పటేల్ నటించింది. ఈ సినిమా 1971లో ఇండో-పాక్ […]
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన గ్లామర్ తో అందాల విందు చేసి ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడికి తెలుగులో సరైన హిట్ లభించలేదు.. ఇప్పటికీ తన కెరీర్ ను నిలబెట్టే సినిమా కోసం ఎదురు చూస్తోంది.తెలుగు లో వరుస అవకాశాల కోసం ప్రియాంక జవాల్కర్ తెగ ప్రయత్నిస్తుంది.అయితే ప్రియాంక జవాల్కర్ ఇప్పటి వరకు తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లోనే నటించింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్ “.మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 28 న ఎంతో గ్రాండ్ గా కాబోతుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ […]
భారీ బడ్జెట్ తో విడుదల అవుతున్న పెద్ద సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింటున్నాయి.సినిమా తీసిన నిర్మాతల కు భారీ నష్టాలను మిగిలిస్తున్నాయి.కానీ కంటెంట్ వున్న చిన్న చిత్రాలు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి., రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమా ‘సామజవరగమనా’.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రెండు రోజులు అంతగా ఓపెనింగ్స్ లేక ఇబ్బంది పడిన ఈ సినిమా మూడవ రోజు […]
మృనాల్ ఠాకూర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది మృనాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకుంది ఈ భామ.తెలుగులో మొదటి సినిమా హిట్ కావడంతో ఈ భామకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం ఈమె నాచురల్ స్టార్ నాని సినిమాలో నటిస్తూ బిజీ గా ఉంది.ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో […]
నరేష్ మరియు పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మళ్ళీ పెళ్లి మూవీ స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది.ఈ సినిమా జూన్ 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ పెళ్లి ప్రస్తుతం ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమాను తొలగించింది.లీగల్ ఇష్యూస్ తోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసినట్లు తెలుస్తుంది.. తన […]
కళ్యాణ్ రామ్ కెరీర్‌లో నే బింబిసార సినిమా భారీ విజయం సాధించింది.నూతన దర్శకుడు వశిష్ట ఈ సినిమాను తెరకెక్కించాడు. బింబిసార సినిమాలో సినిమాకు సీక్వల్ రాబోతుంది అంటూ లీడ్ ఇచ్చారు.బింబిసార 2 చిత్రం యొక్క అన్ని హక్కుల కోసం జీ సినిమా సుమారు 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది. రెండో భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కళ్యాణ్ రామ్ కూడా భావిస్తున్నాడు. అయితే దర్శకుడు వశిష్ఠ మాత్రం ఆసక్తి చూపడం లేదు. వశిష్ట మెగాస్టార్ చిరంజీవికి […]
సోనూసూద్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వెండి తెర పై ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ అందరిని మెప్పించిన సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు.. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసారు సోనూసూద్.ఇప్పటికీ కూడా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సోనూసూద్. అలాగే చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు […]