మృణాల్ ఠాకూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు లో దుల్కర్ సల్మాన్ సరసన సీతారామం సినిమా లో నటించింది.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా బాగా పాపులర్ అయింది మృణాల్.ప్రస్తుతం ఈ భామ నాని తో ఒక సినిమా లో నటిస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కాబోతుంది.. తాజాగా ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సినిమా లో నటించేందుకు ఒప్పుకుంది.ఆ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు గాను ఏర్పాట్లు […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడింది.దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మెహర్ రమేష్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది భోళా శంకర్.ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లెలుగా నటిస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ […]
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. బీఈడీ మరియు డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ను నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. చివరిసారిగా గత సంవత్సరం జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించిన సంఘం తెలిసిందే.ఈ మేరకు మంత్రి వర్గ ఉప సంఘం పలు కీలక నిర్ణయం తీసుకుంది.బీఈడీ, డీఈడీ కోర్సులు […]
యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. ఈ మధ్య కాలంలో వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు నాగశౌర్య. సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను సాధిస్తున్నాడు.కెరీర్ మొదట్లో ఊహలు గుసగుసలాడే మరియు జ్యో అచ్యుతానంద వంటి క్లాస్ సినిమాలలో నటించిఅందరినీ మెప్పించాడు. ఆ తరువాత వచ్చిన ఛలో సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు […]
కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.’ఉప్పెన’ సినిమా తో తెలుగు లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతో నే భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.మొదటి సినిమాతో నే తన అందం మరియు అభినయం తో ఎంతగానో మెప్పించింది.ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.తరువాత చేసిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.టాలీవుడ్ లో హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు పొందింది..కానీ ఆ […]
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా “జవాన్”. ఈ పాన్ ఇండియా సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అయిన అట్లీ కుమార్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను రెడ్ చిల్లీస్ పతాకంపై షారుక్ భార్య గౌరీ ఖాన్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.ఇక తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదిని అనౌన్స్ చేశారు మేకర్స్. […]
స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాది పాటు సినిమా లకు బ్రేక్ తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.. పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ కూడా జరుగుతోంది.సిటాడెల్ సిరీస్ ఇంకా ఖుషి సినిమాల షూటింగ్స్ పూర్తి అయిన తర్వాత మాత్రమే సమంత బ్రేక్ తీసుకుంటుందని కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఈ రెండు కూడా గత సంవత్సరమే పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ సమంత మయో సైటిస్ అనారోగ్య సమస్యల కారణంగా […]
నటుడు నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీ గా వున్నారు.. ఎలాంటి పాత్ర అయిన అద్భుతంగా నటిస్తారు ఆయన. కానీ ఆయన వ్యక్తిగత జీవితం అంతా వివాదాలతో నిండి ఉంది.ఆయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.. పెళ్లి కాకుండా పవిత్ర లోకేష్ తో ఆయన కలిసి వుంటున్నారు.వీరిద్దరి రిలేషన్ ని నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి వ్యతిరేకిస్తున్నారు. […]
టాలీవుడ్ యంగ్ హీరో ఆయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన చేసే ప్రతి సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా నాగ శౌర్య వంద శాతం ఆ సినిమా కోసం కష్టపడతారు.. అందుకే నాగ శౌర్య సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. తాజాగా నాగ శౌర్య నటించిన సినిమా రంగబలి.ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పవన్ బసంశెట్టి తెరకెక్కించారు.రంగబలి సినిమా జులై […]
శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘సామజవరగమన’ చిత్రం ఇటీవల విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా జూన్ 29 న విడుదల అయింది.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ మూవీ మొదటి షోతోనే అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.సినిమా పై ఉన్న పూర్తి కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం విడుదలకి మూడు రోజుల నుండి వేసిన ప్రీమియర్స్ సినిమాకు బాగా ఉపయోగ పడ్డాయి.ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండానే ఈ మూవీ మంచి విజయం సాధించింది.హీరో […]