కృతి శెట్టి..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉప్పెన సినిమాతో తెలుగులో భారీ విజయం అందుకుంది ఈ భామ.ఆ సినిమా భారీ సక్సెస్ కావడంతో ఎంతగానో పాపులర్ అయింది కృతి శెట్టి.ఆ పాపులరిటి తో ఈమె టాలీవుడ్ లో అవకాశాలు సాధించింది.కృతి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత బంగార్రాజు అలాగే శ్యామ్ సింగ రాయ్ సినిమాలను చేసింది.. ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధించడం తో హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ గా పేరు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ”బ్రో”.సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీగా నిర్మిస్తుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా ఈ నెల 28 న ఎంతో గ్రాండ్ […]
పాయల్ రాజ్ పుత్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆర్ఎక్స్ 100 సినిమాతో బాగా పాపులర్ అయింది పాయల్. మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగు లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. కానీ ఆర్ఎక్స్ 100 సినిమాతో వచ్చినంత పాపులరిటి తనకు ఏ సినిమా తో రాలేదు..అయినా కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ భామ.తెలుగు తో పాటు ఇతర భాషలలో కూడా […]
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే.రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్డే సందర్బంగా ఈ సినిమా కు ‘దేవర’ అనే టైటిల్ ను రివీల్ చేసారు మేకర్స్. దానితో పాటు ఎన్టీఆర్ లుక్ ని కూడా విడుదల చేసి సినిమా పై హైప్ ను పెంచారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న […]
లస్ట్ స్టోరీస్ మొదటి భాగం ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ వెబ్ సిరీస్ కు రెండవ భాగం ను తెరకెక్కించారు.లస్ట్ స్టోరీస్ సెకండ్ పార్ట్ ని నాలుగు కథలుగా తెరకెక్కించారు. ఈ నాలుగు కథలకు కొంకనా సేన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజయ్ ఘోష్ మరియు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ నాలుగు కథల్లో అంగద్ బేడీ, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, విజయ్ వర్మ, తమన్నా భాటియా, కాజోల్, కుముద్ మిశ్ర, తిలోత్తమ శోమ్ […]
లైగర్.. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది.ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయి లో విడుదలైంది లైగర్ సినిమా.ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, మరియు నిర్మాత చార్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ అస్సలు బయటకు రాలేదు.సినిమా తీవ్రంగా విఫలం కావడంతో […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న కామెడీ ఫాంటసీ సినిమా బ్రో.దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందుతుంది పీపుల్స్ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభోట్ల ఈ సినిమా ను భారీగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా జూలై 28వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల అవుతుంది. పవన్ కల్యాణ్ దేవుడి పాత్ర పోషిస్తున్న బ్రో సినిమా ఫస్ట్ లుక్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ […]
విక్టరీ వెంకటేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుత నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు వెంకటేష్. అలాగే మల్టీ స్టారర్ సినిమాలతో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసాడు. ఈ మధ్యనే రానా నాయుడు అనే వెబ్‌సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. ఈ వెబ్‌సిరీస్‌లో నాగనాయుడు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు.ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ బోల్డ్ సిరీస్ యూత్‌ను […]
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తాజాగా ఈయన నటించిన సినిమా రంగబలి.ఈ సినిమాను పవన్ బాసంశెట్టి తెరకెక్కించారు.ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా జులై 7 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.. ఈ సినిమా కోసం నాగశౌర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో ఎంతో […]
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. ఈ సినిమాను క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ భారీ స్థాయిలో తెరకెక్కించాడు.ఈ సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఈ సినిమా నార్త్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.ఈ చిత్రం కు కొనసాగింపుగా పుష్ప ది రూల్ ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా చూస్తున్నారు.ముఖ్యంగా సౌత్ ప్రేక్షకుల […]