నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అక్కినేని హీరో గా సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ మధ్య నాగచైతన్య కు టైం అస్సలు కలిసి రావడం లేదు. ఆయన చేసిన థాంక్యూ అలాగే హిందీ డెబ్యూ సినిమా అయిన లాల్ సింగ్ చద్దా వరుసగా ప్లాప్ అవ్వడం జరిగింది.అలాగే తాజాగా నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వం లో కస్టడీ సినిమా చేయగా ఇది కూడా తీవ్రంగా నిరాశ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ సినిమా ”గుంటూరు కారం “ఈ సినిమాను మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కృష్ణ గారి బర్త్డే సందర్భంగా విడుదలయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు .ఈ సినిమా ను ఈ ఏడాది జనవరిలో మొదలు పెట్టారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తరువాత కొన్ని […]
హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మెప్పించిన ఇలియానా హిందీ సినిమాలలో కూడా మెరిసి అక్కడ కూడా మంచి విజయాలు సాధించింది. కానీ ఆ తరువాత ఇలియానా కెరీర్ కు ఇబ్బందులు వచ్చాయి ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకున్న ఇలియానా ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇలియానా ఇటీవలే పెళ్లి కాకుండానే తల్లి అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన బేబీ బంప్ తో […]
ప్రస్తుత పరిస్థితిలో ఒక సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకోవాలంటే ఆ సినిమాలో కథ కచ్చితంగా ఉండాలి. ఒక కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్నీ హంగులతో పాటు కథ ముఖ్యమని చెప్పాలి. ఆ కథ కు తగ్గ టైటిల్ ను ఎంపిక చేస్తే సినిమాకు ఇంకా హైప్ వచ్చే అవకాశం ఉంటుంది.ఇలా అన్ని కుదిరినప్పుడే సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి సక్సెస్ సాధిస్తుంటుంది. అందుకే కథ మరియు టైటిల్ విషయంలో కూడా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు […]
హెబ్బా పటేల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హాట్ అందాలతో ఎంతో పాపులర్ అయింది ఈ భామ.. తొలిసారిగా కుమారి 21ఎఫ్ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఈ సినమాలో తను మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది. కానీ ఆ సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి.ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది ఈ భామ కానీ ఇప్పుడు […]
రిషబ్ శెట్టి ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీలో ఆయన ఎంతగానో పాపులర్ అయ్యారు. ఇక గత ఏడాది ఆయన తెరకెక్కించిన కాంతారా సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంతారా సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా సినిమా లో ఎంతో అద్భుతంగా నటించారు రిషబ్.కాంతారా సినిమాతో రిషబ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. తాజాగా రిషబ్ శెట్టి పుట్టినరోజు వేడుకలు […]
జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందాల తారా శ్రీదేవి నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి తన నటనతో అందరిని మెప్పించింది. అలాగే టాలీవుడ్ లో కూడా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా లో హీరోయిన్ గా పరిచయం అవుతుంది.. ఈ సినిమాలో మత్స్యకారుల ఫ్యామిలీకి చెందిన […]
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ తన హాట్ లుక్స్ తో రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ కోట్ అండ్ ప్యాంట్ ధరించి ఎంతో హాట్ గా కనిపించింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతుంది.మృణాల్ ఠాకూర్ తాజాగా సైమా వేడుకల కోసం దుబాయ్ కు వెళ్లారు.దుబాయ్ లో సైమా అవార్డ్స్ […]
యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రంగబలి సినిమా ఈ శుక్రవారం (జాలై7న) విడుదల అయింది.నాగశౌర్య నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రంగబలి.కానీ ఈ సినిమా విడుదల అయిన మొదటిరోజు నుంచి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలకు ముందు నుంచే సినిమా పై భారీగా హైప్ ఉండటం తో టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు ఈ మూవీ భారీగానే ఓపెనింగ్స్‌ను రాబట్టినట్లు తెలుస్తుంది.తాజాగా రంగబలి ఏ ఓటీటీ సంస్థ లో విడుదల కానున్న దానిపై […]
హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.. లేటెస్టుగా బ్లాక్ అవుట్ ఫిట్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ.ఈ మధ్య ఫోటో షూట్స్ కాస్త తగ్గించింది.కానీ అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను బాగా ఇంప్రెస్ చేస్తుంటుంది. సంప్రదాయ లుక్ తో పాటు ట్రెండీ లుక్‌లో కూడా దర్శనమిచ్చి […]