అరియానా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్జీవి తో చేసిన ఒక్క ఇంటర్వ్యూ తో ఈ అమ్మడు బాగా పాపులర్ అయింది. ఈమె అందాలను పొగుడుతూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి. అలా వచ్చిన పాపులరిటితో అరియానా బిగ్ బాస్ షో కి ఎంపిక అయ్యింది. బిగ్ బాస్ షో లో ఈ అమ్మడు అందాలకి అందరూ తెగ ఫిదా అయ్యారు. ఆ షో తరువాత కూడా ఆర్జీవి తో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో ఆర్జీవీ అరియానా అందాలను బోల్డ్ గా వర్ణిస్తూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అయింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని ఫిగర్ తో అందరినీ అలరిస్తుంది ఈ హాట్ బ్యూటీ. ప్రతిరోజు అందాల విందు చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే తాజాగా గ్రీన్ శారీ తో మరింతగా రెచ్చగొట్టింది. ఈ శారీలో ఎంతో హాట్ గా కనిపించింది అరియానా..
ఇక బిగ్ బాస్ షో తర్వాత అరియానా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో అలాగే బుల్లితెరపై కొన్ని షోస్ లో కూడా చేసింది. ఆ తర్వాత నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది. సోషల్ మీడియాలో తన అందాలతో బాగా సెగ పుట్టిస్తుంది అరియానా.పొట్టి పొట్టి బట్టలు ధరిస్తూ తన థైస్, నడుము మరియు ఎద అందాలతో బాగా రెచ్చగొడుతుంది.అంతేకాకుండా కాస్త లావుగా కనిపించడానికి కొన్ని ట్రీట్మెంట్స్ ను తీసుకుంటుందని తెలుస్తుంది. గతంలో తను ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీడియోలను కూడా ఆమె పంచుకుంది. అప్పటినుంచి లావుగా కనిపిస్తూ మరింత అందాలను ప్రదర్శిస్తుంది.. తాజాగా తను ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అందులో తను గ్రీన్ కలర్ ప్లేన్ శారీలో తన నడుము అందాలు కనిపించే విధంగా ఆకట్టుకుంది. తన ఎద అందాలు కనిపించేలా కొంగును పక్కకు జరిపి మరీ అద్దం ముందు ఒక పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.