తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది వున్నారు. కానీ వారికీ సరైన అవకాశాలు రావడం లేదు.ఛాన్స్ ఇచ్చి చూస్తే అద్భుతంగా నటించి మెప్పించే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అలా టాలెంట్ వున్న హీరోయిన్స్ లో నవీనా రెడ్డి కూడా ఒకరు.ఈ భామ ఎలాంటి పాత్ర వచ్చిన అద్భుతం గా నటిస్తూ మెప్పిస్తుంది.నవీనా రెడ్డి రీసెంట్ గా విడుదల అయిన రుద్రంగి సినిమా లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.రుద్రంగి […]
రానా దగ్గుపాటి.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు రానా.ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు ను పొందాడు.మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా వరుసగా సినిమాలను చేశారు.ఆయన నటించిన సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నప్పటికి కమర్షియల్ గా మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో బాహుబలి సినిమా లో విలన్ గా నటించారు. ఆ సినిమా తిరుగులేని విజయం […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ”లియో” సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ త్రిష ఎన్నో ఏళ్ల తరువాత విజయ్ దళపతి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ తన 68వ […]
బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు బెల్లంకొండ గణేశ్ స్వాతిముత్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా మంచి విజయం సాధించింది.. ఈ హీరో నటించిన రెండో సినిమా నేను స్టూడెంట్ సర్.అల్లరి నరేష్ నాంది సినిమాను నిర్మించిన సతీష్ ఈ మూవీని నిర్మించారు.ఉప్పలపాటి రాఖీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన […]
హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ.. మొదటి చిత్రం తోనే అద్భుత విజయం లభించింది. ఈ సినిమా తరువాత ఈమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా తెలుగు మరియు తమిళ భాషల లో వరుస సినిమాల లో నటించి స్టార్ హీరోయిన్ గా మెప్పించింది.ఆ తరువాత ఈ భామకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.సదా ప్రస్తుతం తన సెకండ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో ది అవతార్. ఈ సినిమా ను ఈ నెల 28 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.తొలిసారి పవన్, సాయిధరమ్ తేజ్ ఒకేసారి స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. విలక్షణ నటుడు మరియు దర్శకుడు అయిన సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ […]
హాట్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సినిమాల తో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బాగా సంపాదిస్తుంది తమన్నా.ఇటీవలే ఈ భామ నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ సన్నివేశాలలో నటించింది. ప్రియుడు విజయ్ వర్మ తో కలిసి ఎంతో బోల్డ్ […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా ను చేస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.రీసెంట్ గా షారుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా సినిమా పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇండియా వైడ్ గా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా గా పఠాన్ నిలిచింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్ ‘ […]
ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఈ మధ్య తన హాట్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ అమ్మడి బోల్డ్ పోజులు అందరిని బాగా ఆకట్టుకున్నాయి..బ్లాక్ ట్రెండీ వేర్లో ఫరియా అబ్దుల్లా క్రేజీ ఫోజుల్లో రెచ్చగొట్టింది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ కి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. అలాగే హాట్ గా కామెంట్స్ కూడా చేస్తున్నారు.ఫరియా ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.హైదరాబాద్ కి చెందిన ఫరియా అబ్దుల్లా […]
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు.రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు బాలయ్య.అనిల్ రావిపూడి సినిమా కోసం బాలయ్య ఏకంగా ఫ్లోర్ స్టెప్ కూడా వేశాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.ఈ సినిమా లో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఈ సినిమా తరువాత […]