Faria Abdullah : స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న ఫరియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఈ మధ్య తన హాట్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ అమ్మడి బోల్డ్ పోజులు అందరిని బాగా ఆకట్టుకున్నాయి..బ్లాక్ ట్రెండీ వేర్లో ఫరియా అబ్దుల్లా క్రేజీ ఫోజుల్లో రెచ్చగొట్టింది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ కి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. అలాగే హాట్ గా కామెంట్స్ కూడా చేస్తున్నారు.ఫరియా ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.హైదరాబాద్ కి చెందిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ కావాలనే ఆశతో మోడల్ గా మారింది.. యంగ్ డైరెక్టర్ అనుదీప్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా తెలుగు తెరకు పరిచయమైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేయగా ఫరియా హీరోయిన్ గా మెప్పించింది..జాతిరత్నాలు సినిమా అద్భుత విజయం సాధించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ వసూళ్ల వర్షం కురిపించింది. చిట్టి పాత్రలో ఫరియా అదరగొట్టింది.ఇన్నోసెంట్ లాయర్ గా ఈ భామ నవ్వులు పూయించింది.
జాతిరత్నాలు సినిమాతో ఫరియా బాగా పాపులర్ అయింది.. అయితే ఆ మూవీ విజయం సాధించిన కానీ ఈ భామకు ఆఫర్స్ అంతగా రావడం లేదు.జాతి రత్నాలు తరువాత ఈ భామ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో చిన్న క్యామియో రోల్ చేశారు.. ఆ తరువాత బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ ను కూడా చేసింది ఈ భామ.సంతోష్ శోభన్ తో నటించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అలాగే రీసెంట్ గా రవితేజ నటించిన రావణాసుర చిత్రంలో కూడా నటించింది ఈ భామ.. రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కూడా నిరాశపరిచింది. ఈ మూవీపై ఫరియా చాలా ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ భామ ఇంస్టాగ్రామ్ లో వీడియోలు మరియు ఫోటోలు పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..