ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘బేబీ’.’కలర్ ఫోటో’ వంటి నేషనల్ అవార్డు ని అందుకున్న సినిమాకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం జూలై 14 న థియేటర్స్ లో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది..ఈ సినిమా లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్, బాగా నచ్చడంతో సినిమా పై ప్రేక్షకులకు ఆసక్తి కలిగింది.ఈ సినిమా అనుకున్న విధంగా […]
ఉర్ఫీ జావేద్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండేళ్ల నుంచి విభిన్నమైన క్యాస్ట్యూమ్స్ తో తన అందాలను విభిన్నంగా చూపిస్తుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ . ఈ బ్యూటిఫుల్ తాజాగా మరో డిఫరెంట్ కాస్ట్యూమ్ తో తన హాట్ అందాలను చూపించింది. తన డిఫరెంట్ క్యాస్ట్యూమ్స్ తో బాగా క్రేజ్ పెంచుకుంటుంది ఈ భామ. తన హాట్ అందాలు బయట పడేలా చిత్ర విచిత్రమైన దుస్తులతో వెరైటీ డిజైన్లతో ఎప్పుడూ […]
అలియా భట్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో బాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ.అలియా భట్‌కు బాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది ఈ భామఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా సీత పాత్రలో బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాతో […]
మిల్కీ బ్యూటీ తమన్నా మరియు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నట్లు వారు స్వయంగా తెలిపిన విషయమే తెలిసిందే. వీరిద్దరు కలిసి ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించారు.. ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో తమన్నా విజయ్ వర్మ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.అలాగే ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్ల తో ఉంటే సంతోషంగా ఉంటామనే ఫీలింగ్ కలగాలని విజయ్ వర్మ […]
తమన్నా..ఈ భామ ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉంది. వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది. తమిళ్, తెలుగు, మరియు హిందీ భాషలలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. తమన్నా మొదటి సారి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. రజనీకాంత్ నటిస్తున్న పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ విడుదలకు రెడీ గా ఉంది..ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు..దీనితో ఈ చిత్ర […]
ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బేబీ..ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ వచ్చే వరకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. టీజర్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగింది.సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయిందీ. మొదటి షో తరువాత ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ […]
డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 సినిమా గత సంవత్సరం విడుదల అయి మంచి విజయం సాధించింది.ఆ చిత్రంలో కీలక రోల్ చేసిన డాగ్.. మాక్స్ (Max) గురించి అందరికీ తెలిసిందే. ఈ డాగ్ బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కు చెందినదీ.దాని అసలు పేరు సాషా.తాజాగా సాషా తీవ్ర జర్వంతో కన్నుమూసింది.. సాషా మరణించడంతో నివాళి అర్పిస్తూ అడివి శేషు ఎమోషనల్ పోస్టు పెట్టారు. సాషా మరణ వార్త విని అడివి శేష్ ఎంతో ఎమోషనల్ […]
హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది. సినిమాలో వైష్ణవి చైతన్య తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. సినిమాలో ఈ అమ్మడి పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.. హీరోయిన్ గా తను కాకుండా మరొకరు నటించి ఉంటే ఈ సినిమా అంతగా ఆకట్టుకునేది కాదు ఏమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు..వైష్ణవి చైతన్య బేబి సినిమాలో అదరగొట్టారనే చెప్పాలి. […]
సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అవ్వాలి అంటే ఆ సినిమాకు కచ్చితంగా ప్రమోషన్స్ చేసి తీరాలి. ప్రమోషన్స్ లేకపోతే ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావు. అందుకే ప్రతి నిర్మాత సినిమాను ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యేలా భారీగా ప్రమోషన్స్ చేస్తూ వుంటారు.. రొటీన్ సినిమాలు చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టింది.కథ మరియు కథనంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే నాచురల్ స్టార్ నాని కూడా ప్రేక్షకులని అలరించడానికి కొత్త కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తున్నాడు.మొదటి నుంచి కూడా […]
విజయ్ దేవరకొండ ,సమంత జంట గా నటించిన పాన్ ఇండియా మూవీ ఖుషి .ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రపంచవ్యాప్తం ,గా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చాట్ బస్టర్ గా నిలిచాయి.సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గానే వున్నాయి..ఈ సినిమా విజయం విజయ్ కెరీర్ కు ఎంతో కీలకం. అందుకే అతను […]