చిన్న సినిమాగా వచ్చిన ‘ బలగం ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాను దర్శకత్వం వహించిన వేణుకి మంచి గుర్తింపు లభించింది. తెలంగాణ పల్లె లోని కుటుంబ అనుబంధాల నేపథ్యం లో వచ్చిన బలగం సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించారు దర్శకుడు వేణు. ఎంచుకున్న కథను ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో వేణు సక్సెస్ […]
కావ్య థాపర్.ఈ భామ ఏక్ మినీ కథ సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఏక్ మినీ కథ గత ఏడాది ఓటీటీ లో విడుదలయి మంచి విజయం సాధించింది. యంగ్ హీరోయిన్ సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా ఈ గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించింది.ఏక్ మినీ కథ సినిమా లో తన బ్యూటిఫుల్ లుక్ తో అదరగొట్టింది కావ్య థాపర్. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది ఈ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం పుష్ప సినిమా కు రెండవ పార్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు లుక్స్ సినిమా పై అంచనాలు బాగా పెంచేసాయి.పుష్ప 2 సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్ళు సాధించేలా దర్శకుడు సుకుమార్ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినిమా […]
కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడం జరిగింది.దీనితో దేశం మొత్తం దుర్భర స్థితిని అనుభవించింది.ప్రజలు అందరూ తమ ఇంటిలోనే ఉండిపోయారు.థియేటర్లన్నీ కూడా మూతపడటంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి .ఓటీటీల లో ప్రసారమయ్యే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు ఎలాంటి సెన్సార్ నిబంధనలు లేవు.సెన్సార్ లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ […]
రాష్ట్రంలో ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు.డిఎస్‌సి నోటిఫికేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు..అధికారంలోకి రాగానే ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు ప్రతిపక్ష నేతగా వున్న జగన్ గారు ప్రకటించారు..కానీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే నాలుగేళ్లు గడిచి పోయింది.గడిచిన ఈ నాలుగేళ్లలో కనీసం ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయలేదు.డి.ఎడ్, బి.ఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు ప్రభుత్వ ఉపాధ్యాయ […]
కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ భామ తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఆ తరువాత మగధీర చిత్రంలో కాజల్ చేసిన మిత్రవింద పాత్ర ఎంతగానో ఫేమస్ అయింది. మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టగా కాజల్ కి వరుస స్టార్ హీరోల […]
మీరా జాస్మిన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో తెలుగు మరియు తమిళ్ చిత్ర పరిశ్రమలలో వరుస సినిమాలలో నటించారు.అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. తొలి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత రవితేజ నటించిన భద్ర సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గుడుంబా శంకర్, మహారథి మరియు బంగారు బాబు లాంటి సినిమాలలో […]
అనుపమ పరమేశ్వరన్. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ .అలాగే నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించికుంది ఈ భామ. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈ భామ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. జీవితం గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు కూడా చేసింది.ప్రతీ మనిషి జీవితంలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండటం వలన ఈ సినిమాకు డేట్స్ ఇవ్వడం కష్టం అయింది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయినా కూడా మేజర్ […]
మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంది ఈ భామ.తెలుగు లో చేసిన ‘సీతారామం’ సినిమా లో ఆమె లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఈ క్రమంలో నే ఇటీవలే ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే బోల్డ్ వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను అలరించింది.ఈ సిరీస్ లో మృణాల్ ఠాకూర్ హీరో అంగద్ బేడీతో కలిసి బోల్డ్ సీన్స్ లో నటించింది.అయితా […]