నభా నటేష్…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హాట్ అందాలతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది ఈ భామ.ఎప్పుడు గ్లామర్ షో చేసే ఈ భామ తాజాగా ట్రెడిషనల్ లుక్ లోకి మారిపోయింది.ముఖ్యంగా చీర కట్టులో కనిపించి కనువిందు చేసింది.చీర కట్టులో కిల్లింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తూ పోజులు ఇచ్చింది ఈ భామ.తన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. తను […]
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ లో భారీ క్రేజ్ ను పొందారు. ఇటీవల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. రీసెంట్ గా ధోని ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.ఈ సంస్థ నుంచి అతడి భార్య సాక్షి నిర్మాతగా ‘ఎల్జీఎం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను రమేష్ తమిళ మణి తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో హరీష్ కల్యాణ్ లవ్ టుడే ఫేమ్ […]
నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా సినిమా తో భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించడం జరిగింది.పాన్ ఇండియా స్థాయి లో సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా సుమారు 100 కోట్ల కు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.నాని కెరీర్ లోనే దసరా సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వెంటనే నాని మరో సినిమాను కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఈ […]
టాలీవుడ్ లో ఈ మధ్య ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తున్నాయి.. ‘ప్రభాస్’ హీరో గా నటించిన ఆదిపురుష్ సినిమా వల్ల బయ్యర్స్ ఎంతగానో నష్టపోయారు..ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు పెద్ద దెబ్బే తగిలింది. ప్రభాస్ కెరీర్ లో మరో భారీ ప్లాప్ సినిమా గా నిలిచింది అదిపురుష్.అలాంటి సమయం లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ‘సామజవరగమన సినిమా […]
తెలుగు చిత్ర పరిశ్రమలో థమన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్య థమన్ అందిస్తున్న మ్యూజిక్ ఆల్బమ్స్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.. ఇలా తను కంపోజ్ చేసే మ్యూజిక్ అంతా కూడా ఇతర సినిమాల నుంచి కాపీ చేస్తున్నారు అంటూ థమన్ పై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు.కొంతమంది ట్రోలర్స్ అయితే థమన్ కంపోజ్ చేసిన సాంగ్ కనుక విడుదల అయితే ఆ సాంగ్ బాగుందా లేదా అని […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పై జగన్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఒక కొత్త వ్యవస్ధను అందుబాటులోకి తీసుకురాబోతుంది.ఇంతకు ఆ సమస్య ఏమిటంటే. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం పాఠశాలల్లో కొన్ని ఎకోపాధ్యాయ పాఠశాలలు అలాగే కొన్ని ఇద్దరు ఉపాధ్యాయులు వున్న పాఠశాలలు ఉన్నాయి.ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవు పెడితే ఆ రోజుకి పాఠశాల మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది.పాఠశాల మూసి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో ది అవతార్’ ఈ సినిమా ఈ నెల 28 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదలవబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని కూడా ఎంతో గ్రాండ్ గా మొదలు పెడుతున్నారు మేకర్స్. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. రీసెంట్ గా థమన్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టడం జరిగింది. జులై 4వ తేదీన ఎలుగెత్తు, ఎదిరించు ,ఎన్నుకో.. జైహింద్ అనే ట్యాగ్ తో ఇంస్టాగ్రామ్ ను ఖాతాను తెరిచారు..ఇలా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సెకన్స్ లోనే విపరీతంగా ఫాలోవర్స్ తో నిండిపోయింది.దీంతో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు సృష్టించారు.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 2.3 మిలియన్లకు చేరడం జరిగింది. కనీసం ఒక్క పోస్ట్ కూడా […]
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా తో బిజీ గా వున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య కి జోడి గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ దశలో ఉండగానే బాలయ్య తన 109వ సినిమాను తన బర్త్డే […]
నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు.ఈ మధ్య వరుస వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నాని రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. దసరా సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా 110 కోట్ల కు పైగానే వసూళ్లను సాధించి నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ […]