రీసెంట్ గా థియేటర్లలో విడుదల అయి అంతగా ఆకట్టుకోలేని సినిమాలు ఓటీటీ లో దుమ్మురేపుతున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. గత వారం ఓటీటీలో విడుదల అయిన రామబాణం, భోళాశంకర్ సినిమా లకు డిజిటల్ స్ట్రీమింగ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఈ రెండు సినిమా లు థియేటర్స్ లో తీవ్రంగా నిరాశపరిచాయి.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక సినిమా వచ్చి చేరింది. బేబీ సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన […]
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరొందిన ఈ సీనియర్ బ్యూటీ అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ బాగానే రానించింది.శ్రియా శరన్ సినీ కెరీర్ టాలీవుడ్ చిత్రాలతోనే ప్రారంభమైంది. 2001లో వచ్చిన ‘ఇష్టం’ చిత్రంతో నటిగా తెలుగు తెరపై తొలిసారిగా కనిపించింది.. ‘సంతోషం’ చిత్రంతో హీరోయిన్ గా […]
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద..బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీ గా ఈ సినిమాను బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించారు.ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల మరియు సయీ మంజ్రేకర్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. హీరో రామ్ కెరీర్ లో స్కంద మూవీ 20 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు ఊహించని రీతిలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.. రిలీజ్ కి ముందే ఈ […]
శృతి హాసన్..ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ ఏడాది వరుసగా వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి చిత్రాలలో నటించి మెప్పించింది.. ఈ రెండు సినిమా లు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.. ఈ భామ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ ఆద్య పాత్రలో […]
సినీ ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగం లో హీరోయిన్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇష్టం లేని సన్నివేశాలు చేయడం లాంటి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. హీరోయిన్ సదా తనకు జరిగిన అలాంటి సంఘటనగురించి వివరించింది.ఇండస్ట్రీ లో హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటారు. కానీ సదా మాత్రం ఓ సీన్ చేయడానికి ఆ డైరెక్టర్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కొత్త ఆర్టిస్ట్ లతో […]
సంపూర్ణేష్‌బాబు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ సినిమాల తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. స్ఫూఫ్ కామెడీతో రూపొందిన ఈ సినిమాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించాయి..అయితే తన మొదటి సినిమా హృదయకాలేయం క్రేజ్‌తో సంపూర్ణేష్‌బాబు తెలుగులో చాలా సినిమాలే చేసినా విజయాల్ని మాత్రం అంతగా అందుకోలేకపోయాడు.లాంగ్ గ్యాప్ తర్వాత పొలిటికల్ కామెడీ మూవీతో సంపూర్ణేష్‌బాబు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. ఈ సినిమాతో రజనీకాంత్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు.ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది.ప్రపంచవ్యాప్తం గా ఈ సినిమా ఏకంగా రూ.650 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని ప్రేక్షకులే తేల్చి చెప్పేసారు.. కానీ రజనీ కి మాత్రం ఈ మూవీ ఓ సాధారణ సినిమా లాగే అనిపించిందట.ఈ విషయాన్ని రజనీకాంతే స్వయం గా తెలిపారు.. జైలర్ సక్సెస్ […]
నేహా శెట్టి ఈ భామ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.డీజే టిల్లు’సినిమాతో నేహా శెట్టి టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాకు ముందు ఈ భామ ‘మెహబూబా’, ‘గల్లీ’ బాయ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.కానీ ఆ చిత్రాలు ఈ భామకు బ్రేక్ ఇవ్వలేదు.ఈ భామ టాలీవుడ్ లో అడుగుపెట్టిన దాదాపు ఐదేళ్ళకు డీజే టిల్లు సినిమాతో హిట్ అందుకుంది. ఆ సినిమాలో ఈ భామ చేసిన రాధిక పాత్ర ప్రేక్షకులకు తెగ […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల కై ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం టీఆర్టీ-2023 నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది.. రాష్ట్ర వ్యాప్తం గా 5,089 టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది..అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను ఇవాళ విడుదల చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎంతగానో కసరత్తు చేసారు.. ఈ నెల 15 న జిల్లాల వారీగా సబ్జెక్టులు మరియు మీడియం పోస్టుల ఖాళీల వివరాలు, రోస్టర్ వివరాలు వెల్లడిస్తామని డీఎస్సీ […]
ఇటీవల మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.మలయాళ దర్శక నిర్మాతలు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని తమ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అలాగే ఓటీటీలో కూడా మలయాళ సినిమాలకు బాగా క్రేజ్ ఏర్పడింది.గతంలో విడుదల అయి సూపర్‌హిట్‌గా నిలిచిన పలు సినిమాలను తెలుగులో డబ్ చేసి డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. అలా ఇటీవల మలయాళం నుంచి వచ్చిన 2018, నెయ్‌మార్, పద్మిని […]