యంగ్ బ్యూటీ షాలిని పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో తన తొలి చిత్రం అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి పిచ్చ పాపులారిటీ దక్కింది.నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది. మొదటి చిత్రంలోనే ఆ తరహా రోల్ తో పెద్ద […]
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ కొత్త వారితో సినిమాలు చేస్తూ వుంటారు.ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలను కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వుంటారు.. ఇందులో భాగంగానే ఆయన నిర్మాణంలో రాబోతున్న మరో కొత్త చిత్రం ఆకాశం దాటి వస్తావా.ప్రముఖ డాన్స్ మాస్టర్ యష్‌ను హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు ప్రొడక్షన్‌లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.మ్యూజికల్ రొమాంటిక్ […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ దర్శకుడు తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ విధంగా డైరెక్టర్ అట్లీ జవాన్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమాభారీ గా కలెక్షన్లను […]
ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులు ఎంతో ఆసక్తికరంగా మారాయి.చంద్రబాబు అరెస్టు జరిగిన నేపథ్యం లో టీడీపీ నిరసన కొనసాగిస్తుంది. అలాగే ఏపీ అసెంబ్లీలో కూడా టీడిపి ఎమ్మెల్యే లు తీవ్రస్థాయి లో నిరసన తెలుపుతున్నారు . టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు ఆసక్తి చూపడం లేదనీ, సభలో అధికార పార్టీ సభ్యులను రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.టీడీపీ ఎమ్మెల్యే ల తీరు సరికాదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఏపి శాసన మండలిలో విద్యా శాఖ […]
క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా లవ్‌స్టోరీ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ధనుష్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్‌కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. సరికొత్తగా పోస్టర్‌ను డిజైన్ చేసి సినిమా థీమ్ ఎంటో చెప్పేశారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉంది. కాగా తాజాగా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ లో బిజీ గా వున్నారు.మాటల మాంత్రికుడు త్త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో లో యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. […]
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012.ఫన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాతో క్లాక్స్ డైరెక్టర్ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆగస్ట్ 25న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన బెదురులంక 2012 మూవీ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది.నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా ఏడు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.చాలా రోజుల తర్వాత హీరో కార్తికేయ ఈ సినిమాతో […]
యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు మూవీ తో ఫరియా అబ్దుల్లా వెండి తెర కు పరిచయమైంది. దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాతిరత్నాలు సినిమా సంచలన విజయం సాధించింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణల తో పోటీ పడి మరీ ఫరియా కామెడీ పంచింది.జాతిరత్నాలు మూవీ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది ఫరియా. ‘జాతిరత్నాలు’ సినిమా లో ఫరియా అబ్దుల్లా నటనకు టాలీవుడ్ […]
తెలంగాణాలో రాష్ట్రం లో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కు మరోసారి తాత్కాలిక బ్రేక్ పడింది. మల్టీజోన్-2 బదిలీ లు, పదోన్నతుల పై తాజాగా హైకోర్టు స్టే విధించింది.. దీంతో ఈ జోన్ పరిధి లోని 13 జిల్లాల్లో బదిలీ లు నిలిచిపోయాయి. అయితే, మల్టీజోన్ 1 పరిధిలోని 20 జిల్లాల్లో ని టీచర్ల బదిలీలు మరియు పదోన్నతులు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి. ఇప్పటికే గెజిటెడ్ హెచ్‌ఎంల బదిలీలు ముగిశాయి. తాజాగా స్కూల్ అసిస్టెంట్ల కు గెజిటెడ్ […]
సునీల్.. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు . హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు.. దీనితో తెలుగులో మళ్లీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు సునిల్..ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ లో కూడా సునీల్ బిజీ అయ్యాడు. టాలీవుడ్ లో హీరో ఎంతో కష్టపడి కమెడియన్ గా ఎదిగాడు సునిల్. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తో పాటు ఫ్యాన్ బేస్ ను కూడా […]