Shriya Saran : బీచ్ లో హాట్ లుక్ తో రచ్చ చేసిన శ్రీయా శరణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరొందిన ఈ సీనియర్ బ్యూటీ అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ బాగానే రానించింది.శ్రియా శరన్ సినీ కెరీర్ టాలీవుడ్ చిత్రాలతోనే ప్రారంభమైంది. 2001లో వచ్చిన ‘ఇష్టం’ చిత్రంతో నటిగా తెలుగు తెరపై తొలిసారిగా కనిపించింది.. ‘సంతోషం’ చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. అప్పటి నుంచే టాలీవుడ్ లో ఈ బ్యూటీ కి మంచి క్రేజ్ లభించింది.
టాలీవుడ్ లో టాప్ స్టార్ లతో నటించి మెప్పించింది.ప్రేక్షకులనూ తన నటన మరియు అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ వరుస చిత్రాలతో అలరిస్తోంది.19 మార్చి 2018న తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్‌ను వివాహం చేసుకుంది. శ్రీయ రెండేళ్ల కింద పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
పెళ్లి తర్వాత ఈ భామ సినిమాల జోరు కాస్త తగ్గించింది. ఎక్కువ సమయం తన ఫ్యామిలీతో గడిపేందుకు కేటాయిస్తోంది.ఈ క్రమంలో శ్రియా భర్త, కూతురుతో వరుసగా వెకేషన్లు మరియు టూర్లకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు టూర్ అప్డేట్స్ శ్రీయ తన ఫ్యాన్స్ కు అందిస్తోంది. టూర్ కి సంబంధించిన ఫొటోలనూ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.ఇక రీసెంట్ గా సెప్టెంబర్ 11న శ్రియా శరన్ పుట్టిన రోజు కావడంతో . ఈ సందర్భంగా తన భర్త, కూతురుతో కలిసి వెకేషన్ కు వెళ్లింది.. తాజాగా అప్పటి వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది.బీచ్ లో రచ్చ చేస్తూ కనిపించింది. లేటెస్ట్ గా శ్రియా పంచుకున్న ఫొటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బీచ్ లో ఈ బ్యూటీ పొట్టి దుస్తుల్లో మెరిసింది. థైస్ అందా లు చూపిస్తూ మైమరిపించింది. మరోవైపు ఫిట్ నెస్ తో ఆకట్టుకుంది. మరో అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ తో రెచ్చగొట్టింది.శ్రీయా వయసు నాలుగు పదులు దాటినా నాజుకైన అందాలతో మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!