టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది ఈ భామ.అంతేకాదు ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది.. ఇకపోతే ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కీర్తి సురేష్ రీసెంట్ గా రిలీజ్ అయిన దసరా సినిమాతో అద్భుతమైన హిట్ అందుకుంది.ఈ సినిమాలో తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కీర్తి అదరగొట్టింది. ఇదిలా […]
థియేటర్లలో విడుదల అయిన కొన్ని సినిమాలు అంతగా మెప్పించకపోయిన ఓటీటీలో మాత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంటూ ఉంటాయి. తాజాగా ఆ లిస్ట్ లో గోపీచంద్ నటించిన ‘రామబాణం’ సినిమా కూడా చేరింది.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. గోపీచంద్ తో ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. హ్యాట్రిక్ కాంబినేషన్ కావడం వల్ల.. […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు తమిళ్ తో పాటు మన తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ స్టార్ హీరో సినిమాలను తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తారు.ఆ సినిమా కు మంచి టాక్ వస్తే కనుక తెలుగులో భారీ కలెక్షన్స్ వస్తాయి. ఈ సంవత్సరం వారిసు సినిమాతో విజయం సాధించిన విజయ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో..వారిసు సినిమాతో సంక్రాంతి కి […]
సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి అదిరిపోయే హిట్ అందుకుంది.ఈ సినిమాలో నేహా శెట్టి చేసిన రాధిక క్యారెక్టర్ ఎంతో ఫేమస్ అయింది. ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నేహశెట్టిని అందరూ రాధిక అనే పిలుస్తున్నారు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.. […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, సీతారామం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తెలుగులో ఈ హీరోకు మంచి క్రేజ్ ఏర్పడింది.ఆ క్రేజ్ తోనే దుల్కర్ నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.ఇటీవల ఈ హీరో నటించిన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ కూడా సూపర్‌హిట్ గా నిలిచింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో కొన్ని వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్నారు దుల్కర్ . ఇదిలా ఉంటే దుల్కర్ […]
నిధి అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ మతి పోగొట్టే సొగసు తో యువతలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. నాగ చైతన్య హీరో గా నటించిన సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ అందుకుంది.ఇస్మార్ట్ శంకర్ భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, […]
తెలంగాణ రాష్ట్రం లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సెప్టెంబరు 15 న సజావుగా జరిగింది.. రాష్ట్రవ్యాప్తం గా నిర్వహించిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్ష కు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.గతం లో కఠినం గా వచ్చిన పేపర్-1 ప్రశ్నపత్రం ఈసారి సులభం గా రావడం జరిగింది.. పేపర్-2 ప్రశ్న పత్రం మాత్రం కాస్త కఠినంగా ఇవ్వడం జరిగింది.. దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినం […]
ప్రస్తుతం శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది.కెరీర్ మొదటిలో ఆమెకు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. పరాజయలకు క్రుంగి పోకుండా మరింత హార్డ్ వర్క్ చేసి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది శృతి హాసన్.పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపం లో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సెన్సేషన్ సృష్టించింది.ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో […]
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సైమా అవార్డ్స్ వేడుక ఈ సారి దుబాయ్ వేదికగా ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ సెలెబ్రేటీస్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, రానా, శ్రీలీల, శృతి హాసన్, మీనాక్షి చౌదరి లాంటి టాప్ సెలెబ్రేటీస్ సైమా ఈవెంట్ లో పాల్గొని ఎంతగానో సందడి చేశారు. ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్ వేడుకలో చాలా మంది స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు […]
నందమూరి నట సింహం బాలయ్య సినిమా వస్తుంది అంటే భాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు ఉంటాయి. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. ఈ చిత్రంతో దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్నారు బాలయ్య.ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుంది.బాలీవుడ్ యాక్టర్ […]