మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాలో నటించాడు. భోళా శంకర్ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ ను అందుకుంది. భోళా శంకర్ సినిమా భారీగా నష్టాలు తెచ్చి పెట్టింది .చిరు కెరీర్‌లో ఆచార్యకు మించిన ఫ్లాప్ మరోటి రాదులే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు దానికి మించి ఫ్లాప్‌గా భోళాశంకర్ నిలిచింది. ప్రస్తుతం […]
సాన్య మల్హోత్ర.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దంగల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాన్యా మల్హోత్రా. ఈసినిమాలో ఆమీర్ ఖాన్ కూతురిగా సాన్యా నటించి అందరినీ మెప్పించింది. ఈసినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.ఆ సినిమా తరువాత ఈ భామకు బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి.బాలీవుడ్ లో ఈ భామ కెరీర్ బిగినింగ్ లోనే కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది.. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ అప్పుడప్పుడు బాలీవుడ్ లో […]
షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’. జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ నయనతార. తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో పోటీపడి మరీ నటించింది నయన్.ఇటీవలే విడుదల అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోవడంతో పాటు..భారీగా కలెక్షన్స్ ను కూడా సాధిస్తోంది. ఈ సినిమాతో హిందీ లో మంచి […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమాలో రణ్ బీర్ ను రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో చూపించబోతున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసింది ఒక్కటే సినిమా అది కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.సందీప్ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసింది. అలాగే అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో […]
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. చిన్న హీరో నుండి స్టార్ హీరో వరకు వారి కెరీర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను వారి అభిమానులు మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేసి ఎంతో సందడి చేస్తున్నారు.తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు మరియు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇలా సందర్భం ఏదైనా కానీ పాత సినిమాలను ఫ్యాన్స్ మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.. రీ రిలీజ్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ […]
నట సింహం నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీ కోసం బాలయ్య అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు… భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య కూతురి పాత్రను శ్రీలీల చేస్తున్నారని సమాచారం. […]
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతుంది.ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా విడుదల అయిన 10 రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 797.50 కోట్ల వసూళ్లు వచ్చినట్లు జవాన్ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాకు సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ […]
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ అప్‌డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.రాంచరణ్ 15 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది., అలాగే హీరోయిన్ అంజలి కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమా ను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత లోకేష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో లియో సినిమా పై అంచనాలు భారీ గా వున్నాయి.. లియో సినిమా బిజినెస్ దాదాపు రెండు వందల కోట్ల పై నే అని సమాచారం.ఈ సినిమాను దసరా కానుక గా అక్టోబర్ 19 న ఎంతో […]
ప్రియాంక జవాల్కర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విజయ్ దేవరకొండ హీరో గా నటించిన టాక్సీవాలా సినిమా తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జవల్కర్. అయితే ఈ భామ ఆ సినిమాకు ముందు కలవరమాయే అనే సినిమా చేసింది. అది రిలీజ్ అయ్యిందని కూడా చాలా మందికి అయితే తెలియదు. ఇక టాక్సీవాలా సినిమాతో ఈ భామ మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ , ప్రియాంక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో […]