మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ నివాసంపై 2011 లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినప్పుడు ఏనుగు దంతాలతో తయారు చేసిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి. దీంతో కేరళ అటవీ మరియు వన్యప్రాణి విభాగం అటవీ చట్టం కింద మోహన్‌లాల్‌పై కేసును నమోదు చేసింది. ఆ తర్వాత 2019లో, ఎర్నాకులంలోని మెక్కప్పల్ ఫారెస్ట్ స్టేషన్ కూడా మోహన్‌లాల్ పై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేస్ పెరంబూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే ఈ […]
ఈ ఏడాది టాలీవుడ్ లో శృతి హాసన్ చిరూ సరసన వాల్తేరు వీరయ్య సినిమాలోనూ అలాగే బాలయ్య తో వీర సింహా రెడ్డి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలని అందుకుంది.ఇదిలా ఉంటే ఈ భామ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే నేచరల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న హాయ్ నాన్న మూవీలో కూడా శ్రుతి హాసన్ ముఖ్య పాత్ర లో కనిపించనున్నారు.ఇలా […]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జైలర్ మూవీ 2023లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ యాక్టర్లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించి సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు..’జైలర్’లో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించారు. ఆయన కుమారుడిగా ‘అశ్విన్స్’ ఫేమ్ వసంత్ రవి, కోడలిగా మిర్నా మీనన్, బ్లాస్ట్ మోహన్ పాత్రలో సునీల్, కీలక పాత్రలో తమన్నా […]
రీసెంట్ గా ఓటీటీలో వెబ్ సిరీస్‌ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీ సంస్థలు సరికొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక స్టార్ హీరో హీరోయిన్ లు మరియు డైరెక్టర్లు కూడా వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓవైపు సినిమా లు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ ఎంతగానో బిజీబిజీగా ఉంటున్నారు. అలా తాజాగా ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా మరియు […]
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం లో ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు.అయితే ఉపాధ్యాయ నియామక పరీక్ష తేదీలు, సిలబస్ మరియు అర్హతలను విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఆన్లైన్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ.. సెప్టెంబరు 20న అధికారిక ప్రకటన ను విడుదల చేసింది. దీనిప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయ నియామక […]
కాజల్ అగర్వాల్… ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణ వంశీ తెరకెక్కించిన చందమామ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత వరుస గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.కాజల్ తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అంతే అందం మైంటైన్ చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది..కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున.భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీ ని డైరెక్ట్ చేసారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.. అలాగే నాజర్, విద్యా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమటం మరియు రవి వర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.స్పై యాక్షన్ […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా వరుస పోస్టర్లతో దుమ్ము రేపుతోంది. రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ఇలా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు.తాజాగా బుధవారం (సెప్టెంబర్ 20) లియో మేకర్స్ మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో విజయ్ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు.”కామ్ గా ఉండండి.. యుద్ధానికి సిద్ధం కండి” […]
ఇటీవల డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో కూడా చాలా సార్లు డ్రస్ వ్యవహారంలో నవదీప్ పేరు వినిపించింది.రీసెంట్ గా డ్రగ్స్ వాడకంలో సీపీ నవదీప్ పేరును ప్రస్తావించారు కూడా. కానీ అది తాను కాదు అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు నవదీప్.తాజాగా నవదీప్ పిటిషన్ పై హైకోర్టు విచారణ ముగిసింది.41ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణకు హాజరుకావాలని కూడా నవదీప్ ను హైకోర్టు […]
తెలంగాణ రాష్ట్రం లో డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ చేయాలనీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని కూడా నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్‌కు ముగింపు పలికి రోస్టర్‌ను 1వ పాయింట్ నుంచి ప్రారంభించనుంది.. దీంతో కొత్త రిజర్వేషన్ విధానం అమల్లోకి రానుంది.. ఈ కొత్త రోస్టర్‌ను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. పోస్టుల వారీగా రోస్టర్ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో […]