Skanda : రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్న మేకర్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద..బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీ గా ఈ సినిమాను బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించారు.ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల మరియు సయీ మంజ్రేకర్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. హీరో రామ్ కెరీర్ లో స్కంద మూవీ 20 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు ఊహించని రీతిలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.. రిలీజ్ కి ముందే ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. స్కంద తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ ను ప్రకటించనున్నారు. తాజాగా అందుతున్న ప్రకారం మేకర్స్ స్కంద నుంచి మరో ట్రైలర్‌ను లాంఛ్ చేయబోతున్నారని తెలుస్తుంది.అయితే సెప్టెంబర్ 23న ఈ రిలీజ్ ట్రైలర్ రాబోతుందట. మరి ఇదే నిజమైతే రామ్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే మరో విజువల్ ఫీస్ట్ రావడం పక్కా అని తెలుస్తుంది.స్కంద నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే స్కంద నుంచి విడుదల చేసిన వరుస పాటలు కూడా మిలియన్ వ్యూస్ రాబడుతూ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై రామ్-శ్రీలీల అదిరిపోయే స్టెప్స్ తో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకోబోతున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. ఈ సారి కూడా థియేటర్స్ దద్దరిల్లబోతున్నాయి.
Also Read
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
తాజావార్తలు
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్‌ఫ్లేట్ అవుతున్నాయి’!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!