నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి…మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా అక్టోబర్ 8న ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ లాంఛ్ వెన్యూ పై అప్‌డేట్ అందించారు మేకర్స్.హన్మకొండలోని యూనివర్సిటీ […]
తమిళ స్టార్ హీరో ధనుష్ , స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రాంబలం సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది.గతేడాది ఆగస్టులో విడుదల అయి మంచి విజయాన్ని సాధించింది. తిరుచిత్రాంబలం సినిమాకు మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ధనుష్ మరియు నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించగా.. రాశీ ఖన్నా, భారతీ రాజ, ప్రకాశ్ రాజ్, ప్రియా భవానీ శంకర్, మునిశ్‍కాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి […]
రీతూ చౌదరి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది..ఈ జబర్దస్త్ షో తో ఈమె బాగా ఫేమస్ అయింది.జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది రీతూ చౌదరీ.అలాగే కామెడీ తో పాటు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రీతూ […]
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అర్జున్, సంజయ్‌దత్, త్రిష ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా లియో మూవీ తెరకెక్కుతోంది.లియో సినిమాలో కమల్‌హాసన్, కార్తి మరియు సూర్య అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లియో ట్రైలర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ […]
టాలీవుడ్‌లో బాలకృష్ణ, బోయపాటి ల కాంబినేషన్ కు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.బాలకృష్ణలో ని మాస్ యాంగిల్, హీరోయిజాన్ని తన సినిమాల్లో భారీ స్థాయి లో చూపిస్తుంటారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబో లో త్వరలో అఖండ 2 రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో బాలకృష్ణతో తనకున్న బాండింగ్ గురించి బోయపాటి […]
నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్ర లో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ తన 109 వ సినిమా ను […]
మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గురించి తెలిసిన వారు ఎవరైనా సరే అయన్ను చూసి స్పూర్తి పొందుతారు.ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో గా ఎదిగి తానేంటో నిరూపించుకున్నారు.రవితేజ ఒకప్పుడు సైడ్ రోల్స్ చేసి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేసి చిన్నగా హీరోగా మారి ఆ తర్వాత మాస్ మహరాజ్ గా ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నారు.వరుసగా బ్లాక్ […]
టాలీవుడ్ లో గతంలో స్టార్ హీరోయిన్లు గా వెండితెరపై సందడి చేసిన హీరోయిన్స్ కెరీర్ పరంగా కాస్త గ్యాప్ ఇచ్చిన వారంతా ఇప్పుడు తిరిగి రీఎంట్రీకి ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతుంది పవన్ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈ భామ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలిప్రేమ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది… ఇక అక్కినేని హీరో సుమంత్ […]
స్టార్ హీరో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో తమిళ్ తో పాటు తెలుగు లో కూడా హీరో గా, విలన్ గా పలు సినిమాల లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆది పినిశెట్టి మరియు యాపిల్ బ్యూటీ హన్సిక హీరో హీరోయిన్లుగా నటించిన పార్ట్‌నర్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది.. అక్టోబర్ 6 వ తేదీ నుంచి సింప్లీ సౌత్ ఓటీటీ లో […]
జాతి రత్నాలు సినిమాతో ఊహించని ఫేమ్ అందుకున్న నవీన్ పోలిశెట్టి హీరో గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.మహేశ్ బాబు పచ్చిగొళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు గోపీ సుందర్ మరియు రధన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 7న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన […]