బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా ఈ భామ పేరు పొందింది. ఏ విషయం గురించి అయిన కూడా కంగనా షూటిగా సమాధానం ఇస్తుంది.ప్రస్తుతం ఈ భామ భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తేజస్.. సర్వేశ్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ […]
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర లో నటించిన ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) మంచి విజయం సాధించింది. 2012 లో వచ్చిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ సినిమా రూపొందింది.ఆగస్టు 11వ తేదీన థియేటర్ల లో విడుదల అయిన ‘ఓఎంజీ 2’ ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అద్భుతమైన కలెక్షన్లను కూడా సాధించింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ.. గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.అయితే సంక్రాంతి పండగను ఆర్నెళ్ల ముందే ప్లాన్ చేసుకున్న సినిమా గుంటూరు కారం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ సారి చెప్పిన డేట్ కన్ఫార్మ్ అని పదే పదే మేకర్స్ చెబుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి నిర్మాత నాగవంశీ […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస బ్లాక్‍బాస్టర్ సినిమా ల తో ఫుల్ ఫామ్‍లో ఉన్న స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.ఇటీవలే వచ్చిన లియో ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. విజయ్ – లోకేశ్ కాంబినేషన్‍లో వచ్చిన మాస్టర్ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ కాంబోలోనే లియో వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. అక్టోబర్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమా లు చేస్తూ బిజీ గా వున్నాడు. `సలార్`, “కల్కి 2898 AD”, వంటి సినిమాల గ్లింప్స్ వీడియోస్ ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలు పెంచేసాయి.అయితే ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న మూవీ(రాజా డీలాక్స్) నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.కనీసం ప్రారంభమైందనే వార్తకు రాలేదు, షూటింగ్ ఎంత వరకు పూర్తి అయింది.ఏం జరుగుతుందనే అప్ డేట్ టీమ్ నుంచి అస్సలు రావడం లేదు. […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుంది.భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన మొదటి […]
అమలాపాల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఈ భామ వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించి మెప్పించింది.. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.. ఇలా ఈ భామ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. అమలాపాల్ బోల్డ్ వేషాలు […]
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒరు అదార్ లవ్ సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ చిత్రంలో ఆమె నటనతో కన్నుకొట్టే ఎక్స్ప్రెషన్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.మొదటి సినిమా తోనే సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. మలయాళంలో విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగుతోపాటు మిగత భాషల్లో కూడా డబ్ అయి మంచి విజయం […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార, దీపికా పదుకొనే,హీరోయిన్ లు గా నటించారు.అలాగే ఈ సినిమాలో ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ సినిమా నేడు (అక్టోబర్ 6) థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.విడుదలకు ముందే ఈ సినిమాకు పాటలు మరియు ట్రైలర్‌తో మోస్తరు బజ్ క్రియేట్ అయింది… ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. రూల్స్ రంజన్ సినిమాలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ అది, వైవా […]