మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో మూవీ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. అక్టోబర్ 15న జీ తెలుగు ఛానెల్ లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ సినిమా టెలికాస్ట్ కానుంది.బ్రో మూవీ శాటిలైట్ హక్కులను భారీ పోటీ మధ్య దాదాపు 20 కోట్ల రూపాయలకు కు జీ తెలుగు దక్కించుకున్నట్లు సమాచారం.ఈ సినిమా […]
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.. ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు అనిల్ రావిపూడి పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూపించాడు.ఈ ఏడాది వీరసింహారెడ్డి వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యని ప్రజెంట్ చేస్తున్న విధానం అందరిలో ఆసక్తి రేపుతోంది. […]
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు నటించిన లేటెస్ట్ మూవీ మామా మశ్చీంద్ర ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. అక్టోబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.థియేటర్ రిలీజ్ కు అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ కు మధ్య కనీసం రెండు వారాలు కూడా గ్యాప్ లేకపోవడం ఆసక్తికరం గా మారింది.అక్టోబర్ 6 న చిన్న సినిమాల భారీ పోటీ మధ్య రిలీజైన మామా మశ్చీంద్ర నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.ప్రయోగాత్మక కథాంశం […]
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. అక్టోబర్ 19న చిత్రం అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. సన్ షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమా ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీళ్ల కాంబో లో సినిమా తెరకెక్కడం, పైగా ‘LCU’ లో భాగంగా సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు కూడా రావడంతో లియో పై భారీగా హైప్ పెరిగింది. రీసెంట్ గా విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత […]
కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ నుంచి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు.లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్ లు గా నటించారు. జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు.అలాగే జవాన్ సినిమా లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ ముఖ్య పాత్రలు పోషించారు.పక్కా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్.. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది.. మహానటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించిన సంగతి తెలిసిందే.హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11 న విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో ఆసక్తి గా సాగుతుంది.ఇప్పటివరకు 14 మందిని హౌస్ లోకి పంపించి ఆ తర్వాత నలుగురు కంటెస్టంట్స్ ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఆ నలుగురు కూడా మహిళా కంటెస్టెంట్ లు కావడం విశేషం.ఇక ఇప్పుడు మరొకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. దాంతో పాటు […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సలార్, కల్కి 2898AD, మారుతీ మూవీ ఇలా మూడు సినిమాలు ఏక కాలంలో రూపొందుతున్నాయి.అవి కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లు గా రూపొందుతున్నాయి . ఇక ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి తో ఓ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాగా ఈ లిస్ట్ […]