కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. తన సినిమాల గురించి నిత్యం ఏదో ఒక అప్‌డేట్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు సూర్య. సూర్య నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ. ఈ సినిమా కు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42 వ ప్రాజెక్ట్ గా వస్తోన్న కంగువ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇటీవలే థాయ్‌లాండ్ […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నారు..ఈ మధ్యే సూర్య తన 43 వ సినిమాను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్ లో తెగ వైరల్ అవుతుంది..సూర్య 43 మూవీని సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) నేషనల్ అవార్డు గెలిచిన […]
కరోనా తరువాత ఓటీటీ అలాగే అందులో వెబ్ సిరీస్‌లకు క్రేజ్ బాగా పెరిగింది.. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పుడు స్టార్ హీరో ఆర్య కూడా వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు… ది విలేజ్ పేరుతో ఓ హార్రర్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు ఆర్య సిద్ధమయ్యారు. షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా మిళింద్ రావు […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్..యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.. యంగ్ బ్యూటీ శ్రీలీల నితిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే బ్రష్ వేసుకో అంటూ సాగే సెకండ్ సింగిల్ అప్‌డేట్ అందించారు మేకర్స్. సాంగ్ లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా నితిన్ షర్ట్‌లో నుంచి బ్రష్ తీస్తున్న మరో లుక్‌ను […]
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ కు కాజల్ అగర్వాల్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. తన లేటెస్ట్ మూవీ సత్యభామ టీజర్ ను బిగ్‌బాస్ హౌస్ లోనే కాజల్ అగర్వాల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.కింగ్ నాగార్జునతో కలిసి కాజల్ సందడి చేయడమే కాకుండా హౌస్ లోని కంటెస్టెంట్స్‌తో కాజల్ కొన్ని గేమ్స్ ఆడించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తోన్నాయి.కాజల్ ఎపిసోడ్ అభిమానులను అలరించేలా స్పెషల్ గా డిజైన్ బిగ్‌బాస్ యాజమాన్యం సిద్ధం చేసినట్లు […]
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన సినిమాలలో ‘సింగం’సిరీస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ లో తెరకెక్కిన రెండు సినిమాలు కమర్షియల్ గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం అగైన్ సినిమా తెరకెక్కబోతుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్ మరియు రణ్‌వీర్ సింగ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక రీసెంట్‌గా సినిమా నుంచి దీపికా […]
విశ్వనటుడు కమల్ హాసన్ గత ఏడాది విక్రమ్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు.. విక్రమ్ సినిమా కమల్ హాసన్ కు అద్భుత విజయాన్ని అందించింది..ఇదే ఊపుతో కమల్ ఇండియన్ 2 సినిమాను లైన్ లో పెట్టాడు.కమల్ హాసన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ (భారతీయుడు). ఇక ఇదే కాంబినేషన్ లో.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఇప్పుడు ఇండియన్ సినిమా కు సీక్వెల్ ను చేస్తున్నారు. […]
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసింది ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసింది..పఠాన్ సినిమా తర్వాత ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్ల సినిమాలు రెండు ఇచ్చిన తొలి హీరోగా షారుక్ నిలిచాడు. అట్లీ కుమార్ డైరెక్ట్ చేసిన జవాన్ మూవీలో నయనతార, దీపికా పదుకోన్, విజయ్ సేతుపతి మరియు ప్రియమణి నటించారు. జవాన్ మూవీ ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. అక్టోబర్ 30 […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు…విశ్వక్ సేన్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం గామి.. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ నే వచ్చింది. విశ్వక్ సేన్ డబ్బింగ్ స్టూడియో లో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. మరిన్ని సర్‌ప్రైజెస్ రాబోతున్నాయంటూ సెప్టెంబర్‌లో హింట్ ఇచ్చాడు..తాజాగా గామి సినిమా రన్ టైం అప్‌డేట్ బయటకు వచ్చింది. గామి సినిమా రన్ టైం […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి డేంజర్ పిల్లా పాటను విడుదల చేయగా చాట్ బస్టర్ గా నిలిచింది..తాజాగా సెకండ్ సింగిల్ పై అప్‌డేట్ ను అందించారు మేకర్స్. బ్రష్ వేసుకో అంటూ సాగే రెండో పాటను నవంబర్ 10న విడుదల […]