Kajal Agarwal : బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్న చందమామ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ కు కాజల్ అగర్వాల్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. తన లేటెస్ట్ మూవీ సత్యభామ టీజర్ ను బిగ్‌బాస్ హౌస్ లోనే కాజల్ అగర్వాల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.కింగ్ నాగార్జునతో కలిసి కాజల్ సందడి చేయడమే కాకుండా హౌస్ లోని కంటెస్టెంట్స్‌తో కాజల్ కొన్ని గేమ్స్ ఆడించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తోన్నాయి.కాజల్ ఎపిసోడ్ అభిమానులను అలరించేలా స్పెషల్ గా డిజైన్ బిగ్‌బాస్ యాజమాన్యం సిద్ధం చేసినట్లు సమాచారం. శుక్రవారమే టీజర్‌ను రిలీజ్ చేసినా కాజల్ ఎపిసోడ్ మాత్రం శనివారం టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తుంది .కాజల్ అగర్వాల్‌తో పాటు సినిమా ప్రజెంటర్ శశికిరణ్ తిక్కా మరియు డైరెక్టర్ సందీప్ కూడా ఈ షోకు హాజరు కానున్నట్లు సమాచారం…
తెలుగు లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది..కాజల్ తన గత సినిమాల కు భిన్నం గా ఫస్ట్‌టైమ్ లేడీ ఓరియెంటెడ్ జోనర్‌లో సత్యభామ మూవీ చేస్తోంది. ఇటీవలే ఈ భామ భగవంత్ కేసరిలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నది. ఈ సినిమాతోనే కాజల్ మొదటిసారి బాలకృష్ణతో కలిసి నటించింది… అయితే సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర కు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో సక్సెస్ క్రెడిట్ మాత్రం కాజల్ ఖాతాలో చేరలేదు..సత్యభామ సినిమాతో ఆ లోటు తీరుతుందని కాజల్ భావిస్తోంది..క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తోన్నారు. మరోవైపు కాజల్ ఈ ఏడాది తమిళంలో ఘోస్టీతో పాటు కరుంగాపీయమ్ వంటి సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.కాజల్ సత్య భామ సినిమా లో యాక్షన్ మోడ్ లో కనిపించింది. ఈ సినిమా కచ్చితంగా అద్భుత విజయం సాధిస్తుందని కాజల్ ఎంతో నమ్మకంగా వుంది..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?