నేషనల్ క్రష్ రష్మిక మందన్నా..ప్రస్తుతంఈ భామ పేరు బాగా ట్రెండింగ్‌లో ఉంది.రీసెంట్ గా రష్మిక కు సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది..కొందరు జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో బాగా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, ఆమె అభిమానులతో పాటు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం పై ముందుగా బిగ్ […]
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ “దేవర”.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు… ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు…యుదసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ […]
పాయల్ రాజ్ పుత్..తెలుగులో ఈ భామ ఆర్ఎక్స్ 100 సినిమా తో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంది.. ఆ సినిమా తరువాత తెలుగులో డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్‌మార్‌ఖాన్ మరియు జిన్నాతో పాటు తెలుగులో చాలా సినిమా లు చేసింది పాయల్ రాజ్‌పుత్. కానీ ఆ సినిమాలన్నీఅంతగా ఆకట్టుకోలేకపోయాయి ఇండస్ట్రీలో తనకు గైడెన్స్ ఇచ్చేవారు ఎవరూ లేరని, అందువల్లే ఆర్ఎక్స్ 100 తర్వాత సినిమాల ఎంపికలో కొన్ని పొరపాట్లు జరిగాయని, తనకు […]
రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.. ఈ సినిమా అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల అయింది..భారీ అంచనాలతో పాన్ ఇండియన్ లెవెల్‌లో విడుదల అయిన ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. తెలుగులో ఓ మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ సరసన నుపూర్‌సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రేణుదేశాయ్, అనుపమ్‌ఖేర్ […]
కీడా కోలా.. రీసెంట్ గా విడుదల అయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది..ఈ సినిమా ను యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించారు. అలాగే తాను కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.ఈ సినిమా లో చైతన్య రావు, మయూర్ రాగ్, జీవన్, బ్రహ్మానందం, జీవన్, రఘురామ్, విష్ణు మరియు రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు… విజి సైన్మా ప్రొడక్షన్ బ్యానర్ పై కె.వివేక్ […]
ప్రస్తుతం ఓటీటీలో మలయాళ సినిమాలకు క్రేజ్ మాములుగా లేదు..పూర్తిగా భిన్నమైన కాన్సెప్టులు, ఎంతో నాచురల్ గా తెరకెక్కే ఈ మలయాళ సినిమాలకు తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది..తెలుగు ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే పలు ఓటీటీ సంస్థలు మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి మరీ తమ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నాయి.. తెలుగు లో విడుదల అయిన 2018, పద్మినీ, జర్నీ ఆఫ్ 18 ప్లస్ మరియు కాసర్ గోల్డ్ అలా విడుదల అయినవే…. ఇలా […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి మొత్తానికి ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి అనే సాంగ్ దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ మంగళవారం (నవంబర్ 7) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన పోస్టర్ కొన్ని రోజుల కిందట రిలీజైన సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో రూపొందించిన […]
హృతిక్ శౌర్య ‘ఓటు’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు….అక్టోబర్ 27 న విడుదల అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు..ఈ సినిమాలో మనదేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయబేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ . ”మందుకు నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా..ఓటు అనేది హక్కు కాదు మన బాధ్యత’ లాంటి డైలాగులు ఆలోచింపచేసేలా వున్నాయి. ఈ సినిమాలో హృతిక్ శౌర్య ప్రామిసింగ్ స్క్రీన్ ప్రజన్స్ తో ఆకట్టుకున్నారు. అద్భుతంగా […]
ఇటీవల సోషల్ మీడియాలో విడుదల అయిన రష్మిక మందన్నా ఫేక్ వీడియోపై సినీ ప్రముఖులు ఎంతో మంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఈ విషయం పై మొదట గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించారు..ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసే వారి పై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు..అలాగే తాజాగా టాలీవుడ్ నుంచి నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్ మరియు చిన్మయి శ్రీపాద లాంటి వాళ్లు కూడా సోషల్ మీడియా ద్వారా రష్మికకు మద్దతు తెలిపారు.టెక్నాలజీ […]
దర్శకుడు మహి వి రాఘవ్.. వైఎస్ కుటుంబ రాజకీయ ప్రయాణాన్ని వెండితెరపైకి ఆవిష్కరిస్తున్నారు..గతంలో ఈ దర్శకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం పై యాత్ర’ అనే చిత్రాన్ని తెరకెక్కించి..2019లో ఫిబ్రవరి 8న ఆ సినిమాను విడుదల చేశారు. ఆ సినిమా లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతే కాదు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి […]