పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ సినిమా లతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సలార్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది..డిసెంబర్ 22న క్రిస్మస్ హాలిడేస్ సందర్భంగా మూవీ విడుదల కాబోతోంది. అయితే తాజాగా సలార్ ఓటీటీ హక్కులు భారీ మొత్తం పలికినట్లు మరోసారి వార్తలు తెరపైకి వస్తున్నాయి.గతంలో ఒకసారి సలార్ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.. ఈ సినిమా ఆగస్టు 10 న థియేటర్స్ లో విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తం గా భారీ కలెక్షన్స్ రాబట్టింది.. అదేవిధంగా జైలర్ మూవీ ఓటీటీ లో కూడా అదరగొట్టింది.. ఇదిలా ఉంటే ఈ మూవీ టీవీ లో టెలికాస్ట్ కాబోతుంది… బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా దీపావళి సందర్భం గా టీవీలో రాబోతోంది.తెలుగు, తమిళ, కన్న […]
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. రాంచరణ్ 15 వ సినిమా గా వస్తున్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్అందిస్తున్నారు..ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “జరగండి జరగండి” పాట ను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ […]
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ తన హాట్ గ్లామర్ తో ఇంస్టాగ్రామ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.ఎంతో టాలెంట్ వున్న ఈ యంగ్ బ్యూటీ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే బాగా రానిస్తుంది.ప్రియ దర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాలో అనన్య హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించింది..అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. సమంత శాకుంతలం […]
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాల తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు..మమ్ముట్టి తెలుగులో యాత్ర సినిమా లో నటించి మంచి విజయం అందుకున్నారు. అలాగే రీసెంట్ గా అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ లో కూడా కీలక పాత్ర లో కనిపించారు.ప్రస్తుతం ఈ మెగాస్టార్ బజూక సినిమాతో పాటు భ్రమయుగం, యాత్ర 2 వంటి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మమ్ముట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్నూర్ స్క్వాడ్’. ఈ సినిమా కు […]
జబర్దస్త్ తో చాలా మంది నటులు కమెడియన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..జబర్దస్త్ తో బాగా సక్సెస్ అయి తర్వాత సినిమాల్లో కమెడియన్స్ గా మరియు హీరోలుగా కూడా ఇండస్ట్రీ లో బాగా బిజీ అవుతున్నారు.అయితే వీరిలోనే రైటర్స్ మరియు డైరెక్టర్స్ కూడా ఉండటం విశేషం… ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్స్ శాంతి కుమార్ మరియు వేణు దర్శకులుగా మారారు. వేణు బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.త్వరలోనే కిరాక్ RP కూడా దర్శకుడిగా రాబోతున్నాడు. తాజాగా […]
సిద్దార్థ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు….సిద్దార్థ్ కు తెలుగు లో లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉంది..తెలుగులో సిద్దార్థ్ బాయ్స్,నువ్వొస్తానంటే నేనొద్దంటాన, బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కానీ ఆ తరువాత తెలుగులో చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో సిద్దార్థ్ తమిళ్ ఇండస్ట్రీ కి వెళ్ళిపోయాడు.. అక్కడ వరుస సినిమా చేస్తూ బిజీ గా మారాడు..కొన్నాళ్ళుగా సిద్దార్థ్ సరైన హిట్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాడు..చాన్నాళ్లకు తెలుగులో […]
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కోసం మున్నాభాయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది..తాజా సమాచారం […]
తరుణ్ భాస్కర్…. ఈ యంగ్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్..ఐదేళ్ల గ్యాప్ తర్వాత తన మూడో సినిమా ‘కీడా కోలా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ శుక్రవారం రిలీజైన ఈ క్రైం కామెడీ థ్రిల్లర్ అంతగా అలరించలేకపోయింది. దాంతో డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా గురించి కొంతమంది ఫుల్ కామెడీ మూవీ అని […]
మా ఊరి పొలిమేర 2 మూవీ నవంబర్ 3 న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిన్న సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది.మూవీకి తొలి రోజు నుంచే మంచి టాక్ రావడంతో శుక్ర మరియు శని వారాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజైన ఆదివారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..మా ఊరి పొలిమేర 2 మూవీ తొలి రెండు రోజుల్లోనే […]