Gaami : విశ్వక్ సేన్ గామి రన్ టైమ్ ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు…విశ్వక్ సేన్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం గామి.. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ నే వచ్చింది. విశ్వక్ సేన్ డబ్బింగ్ స్టూడియో లో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. మరిన్ని సర్‌ప్రైజెస్ రాబోతున్నాయంటూ సెప్టెంబర్‌లో హింట్ ఇచ్చాడు..తాజాగా గామి సినిమా రన్ టైం అప్‌డేట్ బయటకు వచ్చింది. గామి సినిమా రన్ టైం 2 గంటల 24 నిమిషాలు. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విశ్వక్ సేన్ అఘోర పాత్ర లో కనిపించబోతున్నాడు.
సినిమా లో చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది..విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారికా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణ లో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.గామి సినిమా కోసం హీరోయిన్ చాందినీ చౌదరి కూడా డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు అప్‌డేట్ వచ్చింది. అయితే మేకర్స్ గామి విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..అలాగే డెబ్యూ డైరెక్టర్ రవితేజ దర్శకత్వం లో కూడా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు..మరోవైపు విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల కు సిద్ధం అయింది… విశ్వక్ సేన్ 11 వ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి మరియు అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు..
Also Read
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!