నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు…రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అంతే కాదు నాని ప్రయోగాత్మక సినిమాలకు ఓకే చెప్తూ విభిన్న కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. నేచురల్ స్టార్ ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తున్నాడు..కొత్తవారికి కూడా ఛాన్స్ లు ఇస్తూ..నాని మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. […]
గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. ఈ మూవీపై భారీగా హైప్ వుంది. తనకు గ్ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న మూవీ కావడంతో క్రేజ్ విపరీతంగా ఉంది.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.డైరెక్టర్ శంకర్ ఇండియన్-2 మూవీ కూడా చేస్తుండటంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యమవుతూ […]
అజయ్ భూపతి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆర్ఎక్స్ 100′ మరియు ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు…తాజాగా ఈ దర్శకుడు పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం అనే సినిమాను తెరకెక్కించాడు..ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ మరియు శ్రవణ్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ […]
యంగ్ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‍తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అవికా గోర్. ఆ తర్వాత 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల లో నటించి మెప్పించింది… అయితే, నటనపరంగా ప్రశంసలు అందుకున్నా కూడా టాప్ హీరోయిన్ గా అవికా ఎదగలేకపోయారు . ప్రస్తుతం ఆమె వరుసగా ఓటీటీ సిరీస్‍లు చేస్తున్నారు.. […]
ఓటీటీ హవా మొదలవగానే బాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూడటం మొదలు పెట్టారు..మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో రిలీజైన సినిమాలు ఇప్పుడు తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.అలా కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక మూవీ తెలుగు వెర్షన్‌లో ఓటీటీలోకి వచ్చేసింది. ఇటీవల కన్నడలో విడదలై సూపర్‌హిట్ గా నిలిచిన చిత్రం హాస్టల్ హుదుగురు బెకగిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా గా విడుదలైన ఈ మూవీ యూత్ […]
తలైవా రజనీకాంత్ రీసెంట్ గా `జైలర్`సినిమాతో బిగ్గెట్ ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్నారు…వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు..జైలర్` మూవీ 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తిరుగులేని విజయం సాధించింది…జైలర్ సినిమా తరువాత రజనీ మరో మూవీతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు..సంక్రాంతికి ఆయన `లాల్ సలామ్` అనే మూవీతో సందడి చేయబోతున్నారు.అయితే ఈ మూవీని తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ రూపొందించడం విశేషం. ఇందులో మోయినుద్దీన్ అనే ముంబయి […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3.. టైగర్ 3 మూవీ బిగ్గెస్ట్ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది… యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను మనీష్ శర్మ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.లేటెస్ట్గా టైగర్ 3 మూవీలో తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి… ఈ […]
స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతుంది.. ఈ భామ దళపతి విజయ్ సరసన నటించిన లియో మూవీ దసరా కానుకగా విడుదల అయి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.. అలాగే త్రిష స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది. త్రిష నటించిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రోడ్’.. రివెంజ్ ఇన్ 462 కిలో మీటర్స్ అనేది మూవీ క్యాప్షన్.ఈ లేడీ ఓరియంటెడ్ మూవీని అరుణ్ వశీగరన్ […]
శృతి హాసన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ లో ఈ భామ వరుస గా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది… అయితే సడన్ గా ఈ భామ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది..కొన్నాళ్ళ తరువాత మళ్ళీ సినిమాలలోకి కమ్ బ్యాక్ ఇచ్చిన శృతి క్రాక్, వకీల్ సాబ్ రూపంలో హిట్స్ అందుకుంది.. ముఖ్యంగా క్రాక్ భారీ విజయం సాధించింది. క్రాక్ సినిమాలో రవితేజ కు జంట […]
పాయల్ రాజ్ పుత్.. ఈ భామ ఆర్‌ఎక్స్ 100′ చిత్రం తో ఓవర్ నైట్ పాపులర్ హీరోయిన్ అయింది..అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించడంతో పాటు.. ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చేసిన ఇందు పాత్ర సెన్సేషన్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి.ఆర్ఎక్స్ 100 తరువాత ఈ భామ చాలా సినిమాలలో నటించింది. కానీ అవేమి కూడా పాయల్ కు బ్లాక్ […]