Sreleela : వారికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలీల..టాలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది…హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే ఈ భామ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. పెద్ద హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా మొదట ఈ భామ పేరునే పరిశీలిస్తున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ పరంగా ప్రతి అమ్మాయి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ఒకే రంగాన్ని అస్సలు నమ్ముకోవద్దని ఆమె సూచించింది. తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తి లో కూడా సక్సెస్ అవుతానని ధీమా వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘డాక్టర్ కావాలన్నది నా చిన్ననాటి కల. ఆ విషయంలో నా పేరెంట్స్ కూడా ఎంతగానో ప్రోత్సహించారు.
ఇక నటిగా ఇంతమంది అభిమానం సొంతం చేసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను.. ఏదీ ఏమైనా డాక్టర్ కావడం నా మొదటి లక్ష్యం గా నిర్ణయించుకున్నాను. ఆ వృత్తిలో వచ్చే సంతృప్తే వేరు. ప్రతి అమ్మాయి తమ ప్రతిభ మేరకు ఇష్టం ఉన్న రంగాల్లో రాణించేందుకు ఎంతగానో కృషి చేయాలి’ అని చెప్పింది. ఈ భామ రీసెంట్ గా హీరో రామ్ పోతినేని సరసన నటించిన సినిమా స్కంద.. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు.. అలాగే భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురిగా అద్భుతంగా నటించి మెప్పించింది.. దసరా కానుకగా విడుదల అయిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’ ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్నది.అలాగే ఈ భామ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పవన్ కల్యాణ్ హీరో గా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే హీరో నితిన్ సరసన ఎక్సట్రా ఆర్డినరీ మాన్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమాల మీదనే శ్రీలీల భారీగా ఆశలు పెట్టుకుంది.
Also Read
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?