Rules Ranjann : రూల్స్ రంజన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ సినిమా థియేటర్ల లో రిలీజైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. డిసెంబర్ 1 నుంచి రూల్స్ రంజన్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.థియేటర్ రిలీజ్ కు ముందు ఈ చిన్న సినిమాపై మంచి క్రేజ్ ఉండటం తో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నది.ఎంతో హైప్ తో విడుదల అయిన రూల్స్ రంజన్ అంతగా ఆకట్టుకోలేదు.. ఈ సినిమా లో చూపించిన లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడం అలాగే కామెడీ ఆశించిన స్టాయిలో వర్కవుట్ కాకపోవడం తో రూల్స్ రంజన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నది. ఫస్ట్ వీక్ లోనే థియేటర్లలో కనుమరుగై పోయింది…
థియేటర్ లలో ఈ సినిమా రిజల్ట్ కారణంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమైనట్లు సమాచారం.రూల్స్ రంజన్ సినిమా లో నేహా శెట్టి తో పాటు మెహర్ చాహల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా లో సుబ్బరాజు, హర్ష చెముడు మరియు హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. గతం లో నీ మనసు నాకు తెలుసుతో పాటు గోపీచంద్ ఆక్సిజన్ అలాగే మరికొన్ని సినిమాలకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు.కిరణ్ అబ్బవరం మీటర్, రూల్స్ రంజన్ సినిమాలతో వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసాడు. దాదాపు నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ తో రూల్స్ రంజన్ థియేటర్లలో రిలీజైంది.కేవలం కోటిన్నరా వరకు మాత్రమే వసూళ్లను రాబట్టి నిర్మాతల కు నష్టాలను మిగిల్చింది. అయితే ఈ సినిమాల రిజల్ట్ లతో సంబంధం లేకుండా కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు..
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!