బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్,రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి-2 చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.కామెడీ హారర్ థ్రిల్లర్‌గా పి.వాసు ఈ మూవీని తెరకెక్కించారు.2005లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం చంద్రముఖికి సీక్వెల్‍గా చంద్రముఖి-2 మూవీ తెరకెక్కింది..కానీ ఈ మూవీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన చంద్రముఖి-2 చిత్రం.. ఇప్పుడు టీవీ లో ప్రసారమయ్యేందుకు సిద్ధం అయింది.చంద్రముఖి-2 సినిమా తెలుగు వెర్షన్ […]
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్ర పోషించిన సైకలాజిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ “మంగళవారం”.ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మంగళవారం సినిమాతో అజయ్ – పాయల్ కాంబో మరోసారి రిపీట్ అయింది. ఈ ఏడాది నవంబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయిన మంగళవారం సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా మంగళవారం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. […]
టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో అక్కినేని నాగచైతన్య -చందూ మొండేటి కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో ఇదివరకే ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచాయి..తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది.ఆ మూవీనే తండేల్..రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తండేల్ మూవీ తెరకెక్కిస్తున్నారు.NC23 గా వస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ సాయిపల్లవి నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ […]
మాస్ మహారాజా రవితేజ హీరో గా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లియో సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా మాత్రం ఆదరగొట్టింది. ప్రస్తుతం దళపతి విజయ్ కాంపౌండ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ “దళపతి 68”. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.మీనాక్షి చౌదరి ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్` సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని పూర్తి మాస్, యాక్షన్ అవతార్ లో చూడటం తో అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు.డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.. ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా ని ఎంజాయ్ చేస్తున్నారు. సలార్ భారీ కలెక్షన్ల దిశ గా […]
ఓటీటీ ప్రేక్షకులు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ అంటే ఎంతగానో ఇష్టపడుతుంటారు. కొంతమంది మూవీ లవర్స్ వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. వారికోసమే అన్నట్లుగా తాజాగా ఓ రియల్ క్రైమ్ స్టోరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చి అలరిస్తోంది.కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని ఇప్పటికే చాలా మంది సినిమా గా తెరకెక్కించారు. మరికొందరు డాక్యుమెంటరీ మరియు సీరియల్‌గా కూడా మలిచి విడుదల చేశారు.ఈ కేరళ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఇప్పటికీ మూడు చిత్రాలు […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కుతుండటంతో సినిమా పై భారీ హైప్ ఏర్పడింది.వీరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలే రాగా తాజాగా గుంటూరు కారం మూవీ మూడో సినిమాగా తెరకెక్కింది. వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుంది అని తెలియగానే ఏ వివరాలు తెలియకపోయినా.. మూవీపై అంచనాలు పెంచేసుకున్నారు అభిమానులు. […]
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ‘టైగర్ 3’ చిత్రంలో జోయాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదిరిపోయే యాక్షన్ సీన్లతో అందరినీ అలరించిందిటవల్ ఫైట్ సహా పలు యాక్షన్ సన్నివేశాల్లో కళ్లు చెదిరిపోయేలా కత్రినా నటించింది. ఇక ఆమె తాజాగా నటించిన చిత్రం ‘మెరీ క్రిస్మస్’. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో కూడా ఆమె మెస్మరైజింగ్ సాహసాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా రోడ్ ట్రిప్స్ కూడా వేస్తోందట.‘మెరీ క్రిస్మస్’ […]
శ్రియా రెడ్డి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రీసెంట్ గా ఈ భామ ‘సలార్’ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంది.సుమారు దశాబ్దం తర్వాత మళ్లీ వెండితెరపై అడుగు పెట్టిన శ్రీయా రెడ్డి సలార్ చిత్రంలో పోషించిన రాధా రమా పాత్ర ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. పృథ్విరాజ్ సోదరిగా ఒదిగిపోయి నటించింది. ఆమె నటకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ‘సలార్’ […]