సుధీష్ వెంకట్ మరియు అంకిత సాహ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ.”పాషన్”. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను తోలు బొమ్మలాట ఫిల్మ్స్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక మరియు నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.”పాషన్” చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా వెండి తెరకు పరిచయమవుతున్నారు.అరవింద్ జోషవా ఇంతకుముందు పాపులర్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల,మదన్ మరియు మోహన కృష్ణ ఇంద్రగంటి […]
కన్నడ టాలెంటెడ్ యాక్టర్ రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘టోబీ’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల అయి కన్నడలో మంచి విజయం సాధించింది. ఈ రూరల్ యాక్షన్ మూవీకి టాక్ మరియు రివ్యూలు కూడా పాజిటివ్‍గా వచ్చాయి. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ కలెక్షన్లను కూడా బాగానే సాధించింది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి హిట్ మూవీ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.వెంకటేశ్ 75వ సినిమాగా వస్తోన్న సైంధవ్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది. టీం రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీం ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్‌తో […]
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన 51 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ కి వైయస్సార్సీపి కార్యకర్తలు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.. మరోవైపు సీఎం జగన్ కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చారు.. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మీడియా వేదికగా సీఎం జగన్ బర్త్ […]
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ 28 గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో లో వస్తున్న సినిమా కావడం తో గుంటూరు కారం సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.గుంటూరు కారం మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీలీల […]
బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ కి అస్సలు దక్కలేదు. అనూహ్యంగా అతడు అరెస్ట్ అయ్యాడు. డిసెంబర్ 17 రాత్రి అన్నపూర్ణ స్టూడియో ఎదుట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు.. పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ ని ధ్వంసం చేశారు. బయట గొడవగా ఉందని పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక డోర్ నుండి పంపించారు. అయితే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు.దీంతో పల్లవి ప్రశాంత్ […]
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ టేకింగ్ తో తనదైన శైలిలో సినిమాలు తీయడం ఈ దర్శకుడి ప్రత్యేకత. అయితే నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు.సొసైటీ లో జరిగే సంఘటనలను తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు ఈ దర్శకుడు.అయితే కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి వీడియోస్ ఆర్జీవి తెగ షేర్ చేశాడు.ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కాస్త చెప్పండి అంటూ పోస్టులు […]
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘ డంకీ’.ఇప్పటికే డంకీ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజ్‌కుమార్ హిరానీ మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అయ్యారని అంతా కూడా భావించారు. దాంతో డంకీ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి..మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీ సలార్ కూడా ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ […]
కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ పూర్తిగా మూసివేయడం జరిగింది. దీనితో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం బాగా పెరిగింది. అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ సహా అనేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు డిమాండ్ బాగా పెరిగింది . అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.సాధారణంగా సెన్సార్ పూర్తయిన తర్వాతే థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తారు.సినిమాలో ఏదైనా అదనపు సన్నివేశం పెడితే సెన్సార్ బోర్డు ముందు ఉంచిన తర్వాతే సిల్వర్ స్క్రీన్‌పైకి అనుమతిస్తారు. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు […]
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ లో అతని రెండవ సినిమా గా తెరకెక్కింది.. రణబీర్ కపూర్ ప్రధాన పాత్ర లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.యానిమల్ మూవీ విజయవంతమైన నేపథ్యం లో, ఆ సినిమా సీక్వెల్ యానిమల్ పార్క్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అనే వివరాలు సందీప్ వెల్లడించాడు. సీక్వెల్ తో పాటే మూడోభాగం కూడా తీసే […]