సెలబ్రిటి జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అవసరం లేదు.సెలబ్రిటీల జాతకాలపై మరియు వారి వ్యక్తిగత జీవితాల పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది. వేణు స్వామి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. బాహుబలి తర్వాత ప్రభాస్ కి […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా సైంధవ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జేఈర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో మేకర్స్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్టుగా విచ్చేసారు. అలాగే నాని, ఆండ్రియా, రుహానీ శర్మ మరియు డైరెక్టర్ శైలేష్ కొలనుతోపాటు పలువురు తారలు ఈ ఈవెంట్ లో సందడి చేశారు.వెంకీ 75 కార్యక్రమంలో తన మొదటి […]
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ తండేల్ . చందూ మొండేటి డైరెక్షన్‌లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రేమమ్,సవ్యసాచి వంటి హిట్స్ తర్వాత తండేల్ చందూమొండేటి-చైతూ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం విశేషం.ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది..తాజాగా తండేల్ చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టినట్టు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎంతో గ్రాండ్ గా ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా వచ్చి చేరుకున్నారు.మరోవైపు రన్నరప్ అమర్ దీప్ చౌదరి ఫ్యాన్స్ కూడా అక్కడే గుమిగూడి వున్నారు.. ఈ క్రమంలో అమర్ దీప్‌ని ఒక గేట్ నుంచి, ప్రశాంత్‌ను మరో గేట్ నుంచి పంపించారు పోలీసులు.అమర్ దీప్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. కానీ అతని […]
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా భోళా శంకర్`సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు. `బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.మెగాస్టార్ 156 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పటికే మేకర్స్ చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ […]
సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా లోని లింగిడి అనే సాంగ్ సోషల్ మీడియా లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు ప్రతి ప్రేక్షకుడు స్టెప్పులేశారు. దీంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండానే ఫుల్‌గా పబ్లిసిటీ వచ్చేసింది. తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ కీలక […]
శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో డైరెక్టర్ ఆర్ రవి కుమార్ అయలాన్ మూవీని తెరకెక్కించాడు.100 కోట్ల భారీ బడ్జెట్ తో 2016లో అయలాన్ సినిమాను అనౌన్స్ చేశారు. 2018 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. గ్రాఫిక్స్, వీఎఎఫ్ఎక్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న కథ కావడం తో బడ్జెట్ బాగా పెరిగిపోయింది.దీనితో అయలాన్ రిలీజ్ ఆలస్యమైంది. దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణం […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన ‘తేజస్’ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సర్వేశ్ మేవారా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు తేజస్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.తేజస్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరో గా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఆ చిత్రం లో రణ్‍బీర్ కపూర్‌తో రొమాన్స్ చేసిన తృప్తి..తన అందం తో ఎంతగానో ఆకట్టుకుంది.యానిమల్ సినిమా తో ఈ భామ నేషనల్ క్రష్ గా మారింది.. దీంతో తృప్తి తర్వాత చేసే సినిమాలపై ఆసక్తి నెలకొంది. […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హనుమాన్ . తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వస్తోన్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన హనుమాన్ టీజర్ నెట్టింట తెగ వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ను మేకర్స్ షేర్ చేశారు. రేపు ఉదయం 11:07 గంటలకు మహా మాస్ అప్‌డేట్ అందించబోతున్నట్టు మేకర్స్ […]