బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమా డిసెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా రూ.850 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది.ఈ వీకెండ్ లో డంకీ, సలార్ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయిన కూడా యానిమల్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ […]
ఎంతో ఆర్భాటంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 ఒక దుర్ఘటనతో ముగుస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు. కంటెస్టెంట్స్ అంతా ఎంతో ఆనందంతో, బిగ్ బాస్ జర్నీ ముగించుకొని బయటకు వస్తే కొందరు ఆకతాయిలు వారి సంతోషాన్ని అంతా దూరం చేశారు. రన్నర్ గా నిలిచిన అమర్దీప్ తో పాటు అశ్విని మరియు గీతూ కార్లపై కూడా దాడి చేసారు..బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించడం వల్లే గొడవ పెద్దది అయ్యిందని […]
మలయాళీ భామ మాళవికా మోహనన్ తమిళ చిత్రాల తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి సరసన ‘మాస్టర్’ మూవీలో నటించి బాగా పాపులర్ అయ్యింది.అలాగే ఈ భామ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. మాళవికా మోహనన్ వరుస చిత్రాల తో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. ఈ భామ చివరిగా ‘మాస్టర్’, ‘మారన్’ మరియు ‘క్రిస్టీ’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఈ భామ మోస్ట్ అవైటెడ్ […]
తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడిగా అలాగే సింగర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఇప్పటికే ధనుష్ దర్శకత్వంలో రెండు సినిమాలు తెరకెక్కగా, తాజాగా మూడో ప్రాజెక్టును కూడా ప్రకటించారు.ప్రస్తుతం ‘DD3’ అనే వర్కింగ్ టైటిల్ తో ధనుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.తాజాగా ధనుష్ ‘DD3’ సినిమాకు సంబంధించి ట్విట్టర్ వేదికగా కాన్సెప్ట్ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ పోస్టర్ ఎంతో ప్రెజెంట్ గా కనిపిస్తోంది. బీచ్ లో పసుపు రంగు బెంచ్ అలాగే దాని […]
ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.దేవర మూవీని దర్శకుడు కొరటాల శివ రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దేవర మూవీ మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఇదే కాకుండా బాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ 2 సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ సరసన […]
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ మరియు జవాన్ సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.ఆ రెండు సినిమాలు భారీ కలెక్షన్లు సాధించి షారుఖ్ ఖాన్ రేంజ్ ఏంటో చూపాయి.రెండు బ్లాక్ బస్టర్స్ తో జోష్ మీద షారుఖ్ ఖాన్ తాజాగా ‘డంకీ’ సినిమాలో నటించాడు.ఈ సినిమాను పీకే మరియు త్రీ ఇడియట్స్ లాంటి సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించారు.దీంతో షారుఖ్ హీరోగా నటించిన ‘డంకీ’ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి […]
పల్లవి ప్రశాంత్..సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. రైతు బిడ్డగా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టి పల్లవి ప్రశాంత్ ఏకంగా సీజన్ 7 టైటిల్ ను గెలుచుకున్నాడు..అయితే అంతవరకు బాగానే వుంది.. కానీ అతడిని విజేతగా అనౌన్స్ చేసిన తరువాత ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించారు.బిగ్‌బాస్ టైటిల్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి ఊరేగింపుగా బయలుదేరాడు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ కూడా బయటకు రాగా, ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం […]
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. రీసెంట్ గా ఈ సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ వచ్చినట్లు ఆర్జీవి తెలిపారు. అర చేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎవరూ ఆపలేరు.. ఈ సినిమా డిసెంబర్ 29 న విడుదల కాబోతుందని తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని అందులో […]
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది విడుదల అయిన జైలర్ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన సూపర్ స్టార్ ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.ఇక ఇప్పుడు ‘లాల్ సలామ్’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జైలర్ మూవీతో […]
ఇండియా నుంచి ఆస్కార్ రేసులో నిలిచిన మలయాళ మూవీ 2018కు నిరాశే మిగిలింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ కేటగిరీలో ఆస్కార్స్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఈ మలయాళ మూవీ చోటు దక్కించుకోలేకపోయింది.96వ ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన పదిహేను సినిమాలు జాబితాను అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ తాజాగా అనౌన్స్ చేసింది. అందులో 2018 మూవీ పేరు కనిపించలేదు.2018 మూవీ ఆస్కార్‌కు షార్ట్ కాలేకపోయిన విషయాన్ని మూవీ […]