Thalapathy 68 : ఫెస్టివ్ సీజన్ ను ఎంజాయ్ చేయండి.. దళపతి 68 అప్డేట్స్ పై స్పందించిన వెంకట్ ప్రభు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లియో సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా మాత్రం ఆదరగొట్టింది. ప్రస్తుతం దళపతి విజయ్ కాంపౌండ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ “దళపతి 68”. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.మీనాక్షి చౌదరి ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు , మిక్ మోహన్ మరియు జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇవాళ క్రిస్మస్‌ను పురస్కరించుకొని డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. అందరికీ మేరీ క్రిస్మస్.. ప్రేమను పంచుదాం.. దళపతి 68 అప్‌డేట్స్ త్వరలో వస్తున్నాయి.ఫెస్టివ్ సీజన్‌ను ఎంజాయ్ చేయండి.. అంటూ విజయ్ అభిమానుల్లో జోష్ నింపే అప్‌డేట్ ఇచ్చి.. ఫుల్ ఖుషీ చేసాడు..
కాగా డిసెంబర్ 28న దళపతి 68 టైటిల్ మరియు ఫస్ట్ లుక్ లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.అలాగే జనవరి 1న సెకండ్ పోస్టర్ కూడా రాబోతుందని ఫిలింనగర్ నుంచి సమాచారం అందింది.ఈ చిత్రంలో తెలుగు, తమిళం, కన్నడలో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న కిచ్చా సుదీప్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ దళపతి 68లో భాగమవడం ఎంతో సంతోషంగా ఉంది.వన్ అండ్ ఓన్లీ దళపతి విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశమిచ్చిన వెంకట్ ప్రభుకు ధన్యవాదాలు అంటూ కిచ్చా సుదీప్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో దిగిన ఫొటోను షేర్ చేయగా నెట్టింట బాగా వైరల్ అవుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో పాన్ ఇండియా స్టోరీతో వస్తోన్న ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం.ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Exclusive : #Thalapathy68 New Year's Special 👀 Update Confirmed ✅
Follow For @MovieTamil4
Official @vp_offl Twit For #MerryChristmas Wish And #Thalapathy68 updates coming sooooon🙏🏽🙏🏽 enjoy the festive season🎄🎁🥂#Thalapathy68FirstLook Announcement Dec 28 Coming For 3… pic.twitter.com/mLCZAgdDUS
— Movie Tamil (@_MovieTamil) December 25, 2023
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?