తెలుగులో రిలీజ్ అయిన లేటెస్ట్ హారర్ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక.అంటే చాలా భయపెట్టే సినిమా అని అర్ధం. ఈ సినిమాలో తమిళ హీరో శ్రీరామ్ మరియు ఖుషీ రవి జంటగా నటించారు.ఈ సినిమాకు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. సలార్ ఫేమ్ ఈశ్వరి రావు మరియు అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు.కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి పిండం చిత్రాన్ని నిర్మించారు. పిండం మూవీ డిసెంబర్ 15వ తేదీన […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ సినిమా ‘సలార్’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది..ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అభిమానుల అంచనాలను నిజం చేస్తూ భారీ బ్లాక్‍బాస్టర్ దిశగా సాగుతోంది. 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సలార్ చిత్రం రూ.550కోట్లకు పైగా కలెక్ష్లను దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది.. ఈ క్రమంలో సలార్‌కు వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రభాస్ ఎలా స్పందించారో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. సలార్ మూవీ ప్రమోషన్లలో భాగంగా […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే మంచి కలెక్షన్లను దక్కించుకుంది.తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్ మరియు లవ్ స్టోరీతో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది. హాయ్ నాన్న స్ట్రీమింగ్ డేట్ గురించి […]
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ చిత్రం డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల అయింది.కామెడీ ఎమోషనల్ మూవీ గా తెరకెక్కిన డంకీ మూవీ షారుఖ్ రేంజ్‍కు తగ్గట్టు ఆశించిన స్థాయిలో భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతోంది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీ తెరకెక్కింది.. ఈ మూవీకి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. సలార్ మూవీ పోటీలో ఉండడం కూడా డంకీకి ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు, డంకీ సినిమా […]
తమిళ స్టార్ నటుడు, డీఎండీకే చీఫ్ ,కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తనను ఎంతో బాధించిందని తలైవా రజనీకాంత్ తెలిపారు.శుక్రవారం ఉదయం చెన్నైలోని అన్నాసాలైలోగల ఐలాండ్ మైదానం లో కెప్టెన్‌కు రజినీ నివాళులర్పించారు. అనంతరం ఆయన విజయకాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. విజయకాంత్ మంచి మనసున్న వ్యక్తి.. సినీ, రాజకీయ రంగాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.. ‘నా ప్రియ స్నేహితుడిని కోల్పోవడం ఎంతో దురదృష్టకరం. విజయకాంత్ ఆరోగ్య సమస్యల నుంచి […]
ఈ ఏడాది పొన్నియన్ సెల్వం 2 తో మంచి విజయం అందుకున్న త్రిష ఆ తరువాత వచ్చిన లియో మూవీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నది. ఈ మూవీస్ తో కోలీవుడ్ లోకి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన త్రిష తాజాగా బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది.పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హిందీ లో ఓ బిగ్ హీరో సరసన నటించేందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆ బిగ్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ […]
ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన కథ,స్క్రీన్ ప్లేతో అలరించే మలయాళ సినిమాలకు అలవాటు పడ్డారు. ఇటీవల మలయాళంలో విడుదల అయిన మరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎ రంజిత్ సినిమా. ఈ సినిమా డిసెంబర్ 8న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సంపాదించింది.ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.శుక్రవారం (డిసెంబర్ 29) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో 18 ఏళ్ల కింద వచ్చిన ఎ ఫిల్మ్ బై అరవింద్ […]
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కీడా కోలా మూవీ రిలీజ్ కు ముందే ఎంతో ఆసక్తి రేపింది. అందుకు తగినట్లే హైదరాబాద్ నగరంతో పాటు పలు నగరాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే మూవీకి మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.తరుణ్ భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతోపాటు ఓ పాత్రలో నటించాడు.ఈ సినిమాలో బ్రహ్మానందం, […]
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ యంగ్ హీరో తన అద్భుతమైన నటనతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ఈ యంగ్ హీరో రీసెంట్ గా నటించిన మహావీరుడు సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. ‘అయలాన్’ అంటే తమిళంలో ‘ఏలియన్’ అని అర్థం.సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది.ఆర్.రవికుమార్ ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..’కలర్ ఫోటో’ సినిమా తో సుహాస్ హీరోగా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్.దుశ్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్,ఫస్ట్ సింగిల్ ను […]