RGV-Rajamouli : ‘‘నాస్తికుడు వల్ల దేవుడి స్థాయి తగ్గదు” – జక్కన్న తరపున ఆర్జీవీ పంచ్ పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ ఈవెంట్‌లో హనుమాన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. “దేవుడిని నమ్మను” అని చెప్పిన రాజమౌళిపై కొన్ని హిందూ సంస్థలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తుండగా, ఈ ఇష్యూపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. రాజమౌళిని టార్గెట్ చేస్తున్న వారిపై ఆర్జీవీ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం నమ్మకపోవడం కూడా ఒక హక్కే అని చెప్పిన ఆయన.. “ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమాను తీయడానికి గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? భయానక సినిమా తీయడానికి దెయ్యం అవ్వాలా? అయితే దేవుని నమ్మకపోయినా ఆయనపై సినిమా తీయొచ్చు కదా!” అంటూ విమర్శకులపై సెటైర్ వేశాడు. ఇంకా, దేవుడు నాస్తికుల స్థితిని తగ్గించడం లేదని, అసలు సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదని.. నమ్మకుండానే ఇంత పెద్ద విజయం సాధించడం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తోందని కౌంటర్ ఇచ్చాడు. “దేవుడు బాగున్నాడు, రాజమౌళి బాగున్నాడు.. అర్థం చేసుకోలేని వాళ్లకే సమస్య” అంటూ ఈ వివాదానికి క్లియర్ ఫుల్ స్టాప్ పెట్టేలా వ్యాఖ్యానించాడు ఆర్జీవీ.
Also Read
- MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
In the context of all the venom being spewed by the so called believers on @ssrajamouli they should know that being an atheist in India is not a crime . Article 25 of the Constitution protects the right to not believe
So he has every right to say he doesn’t believe as much as the…— Ram Gopal Varma (@RGVzoomin) November 21, 2025
తాజావార్తలు
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!